గెస్ట్ పోస్టులు, పార్లమెంటు & దేశ రాజకీయలు

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటున్న సీపీఎం పొలిట్‌బ్యూరో

కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారమే సరైన మార్గమ‌ని సీపిఎం అభిప్రాయ‌ప‌డింది. కేంద్రప్ర‌భుత్వం కశ్మీర్ సమస్య పరిష్కరించేందుకు వెంటనే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో డిమాండ్‌చేసింది. పాకిస్తాన్ నుండి పెరుగుతున్న చొరబాట్లను నివారించేందుకు భద్రతా వ్యవస్థను బలపరచాలని కోరింది.

Read More...

వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గుముఖంపట్టాయి. ఒక లీటరు పెట్రోల్ ధర రూ.1.42, లీటరు డీజిల్ ధర రూ. 2.01 తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి. తగ్గించిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

Read More...

దేశ రాజధానిలో రెండురోజుల పాటు జరిగిన సీపీఎం పోలిట్o బ్యూరో సమావేశాలు నేటితో ముగిసాయి.దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు పార్లమెంటులోఅనుసరించాల్సిన వ్యూహం ,పార్టీ నిర్మాణం అంశాలపై చర్చించింది పోలిట్ బ్యూరో.కలకత్తా ప్లీనరీలో పార్టీ నిర్మాణం కోసం తీసుకున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా

Read More...

ఏపీ సీఎం చంద్రబాబు భేటీలో ఇద్దరు టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమయ్యారు. సమావేశంలో సుజనా, అశోక్ గజపతిరాజు ఈ మాట అన్నారు. మీరు ఓకే అంటే ఇప్పుడే రాజీనామా చేస్తామని చంద్రబాబుతో చెప్పారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి రాజీనామా లేఖలు ఇస్తామని

Read More...

నేపాల్ లో కొండచరియలు విరిగిపడటంతో కైలాస మానససరోవర యాత్రకు అంతరాయం ఏర్పడింది. దాంతో తెలంగాణ నుంచి యాత్రకు నేపాల్ వెళ్లిన 8 మంది ముక్తినాథ్ లో చిక్కుకుపోయారు. దీనిపై స్పందించిన తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ నేరుగా నేపాల్ అధికారులతో మాట్లాడారు.

Read More...

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో దారుణం జరిగింది.కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అటకాయించి, దోపిడీకి పాల్పడి, తల్లీకూతుళ్లను సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజధాని ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ- కాన్పూర్ హైవేపై శుక్రవారం

Read More...

అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన అస్టిన్ (టెక్సార్ రాష్ట్ర రాజధాని)లో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. నగరంలోని డౌన్ టౌన్ లోకి తుపాకితో ప్రవేశించిన దుండగుడు రెండు చోట్ల కాల్పులకు తెగబడ్డాడని అస్టిన్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు తెలిసిన

Read More...

రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఓ బాలీవుడ్ నటుడిపై పరోక్ష విమర్శలు చేశారు. పుణేలో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. అసహనంపై బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Read More...

విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని భాజపా నేతలే పట్టుబట్టారని.. ఇప్పుడు వారి ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నందువల్ల ఆ హామీని నెరవేర్చాలని కోరారు ఏపి సీఎం చంద్రబాబు. కాంగ్రెస్‌ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానంటే… పదేళ్లు కావాలని

Read More...