Breaking News, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ నారా చంద్రబాబు నాయుడు దే- హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు

ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ తో మాట్లాడిన సంభాషణ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దే అని ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టునిచ్చింది.        

Read More...

Breaking News, తెలంగాణ

పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు రు.60కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కారు

హైదరాబాద్ : పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు 60 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం సాయంత్రం తెలిపింది. తెలంగాణ పరిధిలోని ముంపు గ్రామాలకు పరిహారం ఇచ్చినా ఖాళీ చేయించడంలేదంటూ ఏపీ ప్రభుత్వం బుకాయించింది. దీనిపై తెలంగాణ గట్టిగా

Read More...

Breaking News

మంత్రి ప‌ద‌వి నుంచి సందీప్‌ను తొల‌గించిన ఢిల్లీసీఎం కేజ్రీవాల్‌

ఢిల్లీ సామాజిక‌శాఖ మంత్రి సందీప్ కుమార్‌ను ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌క్ష‌ణ‌మే అత‌డిని క్యాబినెట్‌ను తొల‌గిస్తున్న‌ట్లు కేజ్రీవాల్ వెల్ల‌డించారు. సందీప్‌కు సంబంధించిన అభ్యంత‌ర‌క‌ర‌మైన సిడిలు కేజ్రీవాల్‌కు అంద‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌జా

Read More...

Breaking News, తెలంగాణ

గణేష్ నిమజ్జనంలో పనితీరుకు ప్రోత్సాహకాలు-మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : ఈసారి గణేశ్ నిమజ్జనం సందర్భంగా మైరుగైన పనితీరు ప్రదర్శించే క్రేను ఆపరేటర్లు , కార్మికులు, సిబ్బందికి తగిన ప్రోత్సాహకాలుంటాయని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు తెలిపారు. పనితీరు సక్రమంగా లేకుంటే వారికి ఇచ్చే నిధుల నుంచి ‘కోత’ తప్పదని

Read More...

Breaking News, తెలంగాణ

మేడ్చల్ రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్ధికసాయం ప్రకటించిన మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: మంగళవారం అర్థరాత్రి మేడ్చల్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైన 8 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. రోడ్డు ప్రమాద బాధిత

Read More...

Breaking News, తెలంగాణ

వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ.3కోట్ల స్వర్ణ కిరీటం-సీఎం కేసీఆర్

హైదరాబాద్ : వరంగల్ భద్రకాళి అమ్మవారికి తెలంగాణ సీఎం కేసీఆర్ తన మొక్కులు చెల్లించుకోనున్నారు. రూ.3కోట్లతో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహుకరించనున్నారు. ఇటీవలే అందుకు సంబంధించి బంగారు కిరీటం కోసం కొలతలు తీసుకొని అంచనాలు తయారు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రం

Read More...

Breaking News

రాబ‌ర్ట్‌వాద్రాకు ఇచ్చిన భూముల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని తేల్చిన జ‌స్టిస్ థింగ్రా క‌మిటీ

సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాకు హ‌ర్యానా ఫ్ర‌భుత్వం జ‌రిపిన భూకేటాయింపుల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని జ‌స్టిస్ ధింగ్రాక‌మిటీ తేల్చింది. హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ క‌ట్ట‌ర్‌కు 182 పేజీల జ్యుడిషియ‌ల్ రిపోర్టును అంద‌జేశారు జ‌స్టిస్ ధింగ్రా. గుర్గావ్ ప్రాంతంలోనాటి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి భూపింద‌ర్‌సింగ్ హుడా

Read More...

Breaking News

రోశ‌య్య‌కు ద‌క్క‌ని పొడ‌గింపు, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా విద్యాసాగ‌ర్‌రావుకు అద‌న‌పు బాధ్య‌త‌లు

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య ప‌ద‌వీకాలం పొడగిస్తార‌న్న ఆశ‌లు ఆవిర‌య్యాయి. నిన్న‌టితో ప‌ద‌వీకాలం ముగిసిన రోశ‌య్య‌స్థానంలో మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సిహెచ్ విద్యాసాగర్‌రావుకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేర‌కు రాష్ట్ర‌పతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఉత్త‌ర్వులు జారీచేశారు. నిజానికి రోశ‌య్య ప‌ద‌వీకాలం పొడిగిస్తార‌ని ఆయ‌న

Read More...

Breaking News, తెలంగాణ

సచివాలయం లో వైద్య శాఖ ఆర్ధిక నిధుల పై మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటెల సమీక్ష

హైద‌రాబాద్ : వైద్య ఆరోగ్య‌శాఖ‌కు అందాల్సిన నిధుల‌పై ఆర్థిక మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌తో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ చ‌ర్ల‌కోల ల‌క్ష్మారెడ్డి భేటీ అయ్యారు. స‌చివాలయంలోని ఈట‌ల కార్యాల‌యంలో మంత్రులిద్ద‌రూ వైద్య ఆరోగ్య‌శాఖకు అందాల్సిన నిధుల మీద స‌మీక్ష జ‌రిపారు. బ‌డ్జెట్‌లో

Read More...

తెలంగాణ

వ‌ర్షాల‌కు మార్కెట్ల‌లో వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోకుండా చూడండి

వ్యవసాయ మార్కెట్ యార్డులలో వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికార యంత్రాంగాన్ని మార్కెటింగ్ మంత్రి హ‌రీష్ రావు ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని అన్నారు. భారీవర్షాలతో తలెత్తుతున్న పరిస్థితులను

Read More...