ఆంధ్రప్రదేశ్

ఆదిత్యునికి క్రీరాభిశేకలు

479

 

ఆదిత్యునికి క్రీరాభిశేకలు :

శ్రీకాకుళం /సరుబుజ్జిలు : పురుషోతాపురం గ్రామం లో  అరసవల్లి  సహిత సూర్యనారాయణ స్వామివారి  ఆలయములో ఆదివారం క్రీరాభిశేకాలు  నిర్వహించారు  అలయప్రదాన అర్చకులు బంకుపల్లి గోపాల శర్మ అద్వర్యంలో స్వామివారికి పండిత్ పరిషత్ < అగ్నిహోత్రి పూజలు పంచామృతాలతో అభిషేకాలు చేసారు : అనంతరం స్వామివారి నిజరుపప్రధర్మనం భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో రుత్వకులు బంకుపల్లి పవనకుమార్ శర్మ, పలు గ్రామాలకు  చెందినా భక్తులు పాల్గొని స్వామివారి తిర్దప్రసాదాలు స్వికరించారు

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>