ఆంధ్రప్రదేశ్

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

054

 

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖపట్నం/పెదవాల్తేరు: పట్టాన నిరుపేద నిర్మలన సంస్థ, జాతీయ పట్టాన జోవనోపాదీ సంస్థలచే యువతకు స్వయం ఉపాధికి దోహదపడే పలు కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు లుమినాస్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. హార్డ్ వేర్, నెట్వర్కింగ్, జావా అప్లికేషన్ తదితర కోర్సులకు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిన సర్టిఫికెట్లను అందజేయనున్నామని పేర్కొన్నారు. 18-35 ఏళ్లలోపు వయసు గల యువతీ యువకులు శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈనెల 14లోగా సంస్థ కార్యాలయంలో సంపాదించాలని సూచించారు. మరిన్ని వివరాలకోసం 94904 72672, 98855 87712, 95538 68886, నంబర్లకు సంప్రదించాలని కోరారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>