ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు

కధంతోక్కినా ఆర్ ఆర్ ఎస్ కార్యకర్తలు

54e33e026e402

 

కధంతోక్కినా ఆర్ ఆర్ ఎస్ కార్యకర్తలు,

అనకాపల్లి : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సేవకులు భారతీయ ధర్మం పట్ల బాధ్యతగా వ్యవహారిస్తారని ఆర్ఎస్ఎస్ క్షేత్ర కార్య వాహే దుసి రామకృష్ణ అన్నారు. అనకాపల్లి మండలంలోని ఇండో అమెరికన్ కళాశాలల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న హిందు జాగృతి శిభిరం ముగింపు కార్యక్రమం ఆదివారo జరిగింది. ముందుగా పట్టణంలో ఆర్ఎస్ఎస్ సేవకులు రూట్ మార్చ్ నిర్వహించారు. అనంతరం జీవీఎంసి మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ సేవకుల సమావేశంలో దుసి రామకృష్ణ మాట్లాడుతూ, దేశ కాలమాన పరిస్థతుల ప్రకారం హిందు ధర్మాన్ని అవగాహనా చేసుకొని ఆర్ఎస్ఎస్ సేవకులు హిందు జాగృతి కి పునరంకింతం కావాలని పిలుపునిచ్చారు. రొట్ మార్చ్ ఎన్టీఅర్ గ్రౌండ్ నుంచి చిన్న నాలుగు రోడ్లు జంక్షన్ చిన్తవారి వీధి, గవరపాలెం పార్క్ సెంటర్, సంతోషిమాత ఆర్చి, స్టేషన్ రోడ్, చిన్న నూకాలమ్మ గుడి, వేల్పుల వీధి, నెహ్రు చౌక్ మీదగా సాగింది. ఈ కార్యక్రమాలకు అధ్యక్షులుగా డాక్టర్ సత్యనారాయణ, కొణతాల జనార్ధన్ లు వ్యవహించారు. 900 మంది స్వయం సేవకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>