ఆంధ్రప్రదేశ్

డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే చర్యలు

?????????????
?????????????

 

డ్రోన్ కెమెరాలు వినియోగిస్తే చర్యలు

విశాఖపట్నం/జగదంబ: నగర పోలిస్ కమిషనర్ పరిధిలో అనుమతులు లేకుండా డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిపీ యోగానంద్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల నిమిత్తం డ్రోన్ కెమెరాలు బినియోగించాలనుకుంటే..  ముందస్తుగా పోలిస్ కమిషనర్ కార్యాలయంలో రిజస్ట్రషాన్ చేయించుకుని అనుమతులు తీసుకోవలన్నారు. అనుమతులు లేకుండా వినియోగిస్తే కెమెరాలు స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>