ఆంధ్రప్రదేశ్

మహానారాయణ సేవ ప్రారంభం

004

 

విశాఖపట్నం/ భీమునిపట్నం : ఇక్కడ వీరాంజనేయ అయ్యప్పసేవ సంఘం అధ్వర్యంలో మంగళవారం బీచ్ సమీపంలోని అయ్యప్పధ్యాన మందిరం వద్ద మహానారాయణ సీవ ప్రపంభామైంది. అధ్యక్షుడు కే ఎర్రినాయడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సరి కూడా అయ్యప్పస్వాములు, భావాన్ని భక్తులకు నవంబర్ 1వ తేది నుంచి దీశంబార్ 15వ వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వ్యవస్థాపక ధర్మకర్త భి. బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమానికి సహకారాన్ని అందివ్వాలని కోరారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>