ఆంధ్రప్రదేశ్

20 మందికి ఈ – గవర్నెన్స్ జాతీయ అవార్డులు

5

 

20 మందికి ఈ – గవర్నెన్స్ జాతీయ అవార్డులు

విశాఖపట్నం” పరిపాలనలో సాంకేతికతను జోడించి ఐటి వినియోగంలో ముందుండే 20 శాఖలు, సంస్థలకు చెందిన 20 మందికి ఈ- గవర్నెన్స్ జాతీయ సదస్సులో మంగళవారం అవార్డులు అందజేశారు. ఈ అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి మూడు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను కేంద్ర ఐటి  శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి ప్రధానం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటు అన్ లైన్ లెర్నింగ్ మేనేజ్ మెంట్ విధానం గ్యాన్ ఏరా ప్రవేశపెట్టినందుకు గాను రజత పథకం అందుకుంది. ఈ అవార్డులు స్టీల్ ప్లాంట్ జేఎం కేవీఎస్ఎస్ ఆర్ రావు అందుకున్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>