Breaking News

నోట్లరద్దు, తదనంతర పరిణామాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో పార్లమెంటరీ కమిటీ సమావేశదేం

నోట్లరద్దు, తదనంతర పరిణామాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో పార్లమెంటరీ కమిటీ బుధవారం సమావేశమైంది. పార్లమెంటరీ కమిటీ ఆఫ్ ఫైనాన్స్‌కు వీరప్పమొయిలీ సారథ్యం వహిస్తుండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కమిటీలో ఉన్నారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని కూడా వదులుకుని ప్రభుత్వానికి

Read More...

Breaking News

జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది…..

టెలికాం రంగంలో తీవ్ర దుమారం రేపి, అప్పటి వరకూ దిగ్గజాలుగా ఉన్న కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఇండియాలో అందుబాటులో లేని 5జీ సేవలను మొట్టమొదటి సారిగా జియో ప్రవేశపెట్టాలని

Read More...

Breaking News

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై వివాదం మరో మలుపు తిరిగింది

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై వివాదం మరో మలుపు తిరిగింది. తన విద్యార్హతల గురించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారుడికి వెల్లడించవద్దని ఆమె ఢిల్లీ యూనివర్శిటీని కోరారు. ఇదే విషయాన్ని దూరవిద్య విభాగం (స్కూల్ ఆఫ్ ఓపెన్‌ లెర్నింగ్-ఎస్‌ఓ‌ఎల్)

Read More...

Breaking News

గంగాసాగర్ మేళాలో భారీ తొక్కిసలాట

గంగాసాగర్ మేళాలో ఆదివారం సాయంత్రం భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిదిమంది మృతి చెందగా, పలువురు గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.భారీగా తరలివచ్చిన సందర్శకులు కంచుబేరియా ఘాట్‌ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది.

Read More...

Breaking News

బీహార్‌లో పడవ మునక ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది

బీహార్‌లో పడవ మునక ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 24 మృత దేహాలను వెలికితీశారు. చాలా మంది గల్లంతయ్యారు. వాకి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. బీహార్‌లో పడవ మునక ఘటన అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. పట్నా

Read More...

Breaking News

సోషల్ మీడియాలో వీడియోలు పెడితే చర్యలు తప్పవని జవాన్లకు ఆర్మీ చీఫ్ వార్నింగ్

సోషల్ మీడియాలో వీడియోలు పెడితే చర్యలు తప్పవని జవాన్లకు ఆర్మీ చీఫ్ వార్నింగ్ బిపిన్ రావత్ హెచ్చరిక జారీ చేశారు. సమస్యలు ఉంటే నేరుగా తనను కలవొచ్చని చెప్పారు. ‘ఎవరికి ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలవొచ్చ’ని రావత్‌

Read More...

Breaking News

అనిశ్చితికి మాజీ క్రికెటర్ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ తెరదించారు

దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి మాజీ క్రికెటర్, ‌బీజేపీ మాజీ ఎంపీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ తెరదించారు. కొద్దికాలంగా అందరూ ఊహిస్తున్నట్లే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. సిద్దూకు మూడు రంగుల కండువా

Read More...

Breaking News

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబళంమేడు కొండల్లో శనివారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో ఇప్పటికే జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. స్వామియే శరణం అయ్యప్పా అన్న

Read More...

Breaking News

పాన్‌ కార్డు కొత్త రూపు

పాన్‌ కార్డు కొత్త రూపు సంతరించుకుంది. మరిన్ని భద్రతాపరమైన సదుపాయాలతో దెబ్బతినకుండా ఉండే, వివరాలను తారుమారు చేయడానికి వీల్లేని కార్డుల జారీని ప్రభుత్వం ప్రారంభించింది. ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లోనూ ‘పాన్‌ కార్డు అని రాసి ఉన్న’ కొత్త తరహా కార్డులను

Read More...

Breaking News

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజీపీ రాజకీయ వేదికపైకి ఆరెస్సెస్‌

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజీపీ రాజకీయ వేదికపైకి ఆరెస్సెస్‌ అడుగుపెట్టింది. పాట్నా నుంచి లక్నోకు మకాం మార్చిన ఆరెస్సెస్‌ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే కేంద్రంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యూహం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు

Read More...