Breaking News

ఈ ఏడాది అక్టోబర్ లో ప్రపంచం అంతం అయిపోతుంది ?

endoftheworld

2012లో యుగాంతం వస్తుందని, కలియుగం అంతమైపోతుందని పుకార్లు షికార్లు చేశాయి. అప్పట్లో దీన్ని కొంతమంది సీరియస్ గా తీసుకుని భయపడ్డారు కూడా. ఇప్పుడు అలాంటి పుకారే ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్ లో ఒక గ్రహం భూమిని ఢీకొంటుందని, దాంతో మొత్తం ప్రపంచం అంతం అయిపోతుందని అంటున్నారు. ‘ప్లానెట్ ఎక్స్ – ది 2017 అరైవల్’ పుస్తక రచయిత ఊహాజనిత సిద్ధాంత కర్త డేవిడ్ మియాడే ఈ వార్తలు నిజమవుతాయి అంటున్నారు. నిబిరు అనే ఒక గ్రహం భూమివైపు దూసుకొస్తుందని, ఈ అక్టోబర్లో అది భూమిని ఢీ కొంటుందని అంటున్నారు. ఈ గ్రహాన్నే ప్లానెట్ ఎక్స్ గా పిలుస్తుంటారు. ఊహాజనితమైన ఈ గ్రహం సౌర కుటుంబం అంచున ఉంటుందంటున్నారు. ఇదే గ్రహం అక్టోబర్ లో భూమిని బలంగా ఢీకొంటుందని, దాని ఫలితంగా ప్రపంచం మొత్తం అంతమైపోతుందని అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఇదంతా బూటకమని, అసలు నిబిరు అనే గ్రహమే లేదని అంటున్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>