Breaking News, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పాలనాలో క్యు లైన్ లల్లో ప్రాణాలు పోగొట్టుకున్న రైతులు

55

 

కాంగ్రెస్ పాలనాలో క్యు లైన్ లల్లో ప్రాణాలు పోగొట్టుకున్న రైతులు

వాస్తవాలు: కాంగ్రెస్ పాలనాలో క్యు లైన్ లల్లో ప్రాణాలు పోగొట్టుకున్న రైతులు, ఈ మధ్య కాంగ్రెస్ రాయుళ్ళు గోళ్ళు చేస్తూ బట్టలు చిమ్పుకుంటూ కేకలేస్తున్నారు, సామాన్యప్రజలు క్యు లైన్ లలో ఇంకెంత సమయం వేచి ఉండాలి అంటూ పెద్ద పెద్ద పోరాటాలు చేయడం చూస్తుంటే, సామాన్య ప్రజలకు కొంచం అక్షర్యం కలగక మానదు అందుకు ముఖ్య కారణం, కాంగ్రెస్ గత ప్రభుత్వం జులం ఇన్ని అన్ని కాదు ఒక్క సరి మనం గతానికి వెల్దం

మీకు తెలిసే ఉంటుంది దేశ సామాన్య ప్రజలకు ఎలాంటి సరతులు లేకుండా ప్రతి ఇంటికి సంవత్సరానికి సరిపోయే గ్యాస్ సిలిండర్లు లబించిన రోజులల్లో ఉనట్టుంది ఎమవ్వింది గాని కాంగ్రెస్ ప్రభుత్వం సడన్ గా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 6 సిలిండర్లు కు మించి ఇవ్వలేము అంటూ చేతులేతిసింది. అప్పుడు వాస్తవంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవ్వరు అప్పుడు క్యు లైన్ ఇంత అంత కాదు ఏకంగా కొన్ని చోట్ల  1,2 రోజుల వరకు వేచి చూసే పరిస్థితి ఉండేది.

ఇప్పుడు రైతుల విషయానికి వద్దం మీ అందరికి తెలిసిన విషయం 2010 నుంచి 2014 వరకు  ఉదయం టివి తెరించిన వెంటనే పాపం రైతులు “యూరియ” కోసం క్యు లైన్ లలో నిల్చోవడం చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇలా నన ఇబ్బందులు పడుతూ 5,6 రోజుల వరకు క్యు లైన్ లలో రైతులు ఉంటూ చివరికి “మా దగ్గర యూరియా లేదు” వచ్చే వారం రండి అంటూ రైతుల జీవితాలతో ఆడుకుంటే అప్పుడు రైతులు ఆ మాటేదో మొదటి రోజే చెప్పి ఉంటె మేము అప్పుడే వెళ్ళిపోయే వారిమీ గ ఎందుకు మా జీవితాలతో అడుకుంటూన్నారు అంటూ ఎదురిస్తే, కాంగ్రెస్ రౌడీ లు లాటి చార్జీలు చేస్తూ ఎన్ని వేల మంది రైతుల జీవితాల్ని బాలి తీసుకోలేదు ..?  ఒక్క సరి ఆలోచించండి

ఎవ్వరైనా బిజెపి ప్రభుత్వం పై నిందలు వేసే ముందు గత ప్రభుత్వం కిరాతకమైన పాలన పేజి తిప్పి చుడండి,

ఇంటికి సంవత్సరానికి 6 సిలిండర్లు యూరియ ఎప్పుడు ఇస్తారో రైతులకు తెలిసేది కాదు, రైతు పంటకు సరైన దిగుబడి ఇచ్చేది కాదు, ఇలా ప్రతి చిన్న విషయానికి అప్పటి కాంగ్రెస్ పాలనలో క్యు లైన్ లలో నిల్చోవడమే జీవితంలో సగం రోజులు గడిసి పోయేవి.

 

 

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>