Breaking News, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ,

కేంద్రప్రభుత్వ చొరవతో డబుల్ డెక్కర్ ట్రైన్ విశాఖ నుండి తిరుపతికి

8639double-decker

 

కేంద్రప్రభుత్వ చొరవతో డబుల్ డెక్కర్ ట్రైన్ విశాఖ నుండి తిరుపతికి

ఆంధ్రప్రదేశ్/విశాఖపట్నం : ఈ నెల తిరుపతిలో రైల్వే మంత్రిచే ప్రారంబం కానున్న డబుల్ డెక్కర్ ట్రైన్ విశాఖపట్నం నుండి తిరుపతికి మధ్య వారానికి మూడు రోజులు నడవనున్న డబుల్ డెక్కర్ ట్రైన్ 8 ఏసి చైర్ కార్ బోగీలు, 2 పవర్ కార్ బోగీలు,

16 స్టాపింగ్ లు, విశాఖపట్నం నుండి తిరుపతికి పయణం కేవలం 13 గంటలే, టికెట్ ధర రూ. 890, విజయవాడకు రూ. 580

ఖరారైంది. 22708 నంబరుతో నడవనున్న కొత్త రైలును, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యక శ్రద్ధతో ఈ ట్రైన్ ప్రకటించినట్లు, తెలుగు రాష్టాల మేధావి సంఘాల అభిప్రాయం తెలిపారు. ఈ రైలు జనవరి -1 నుంచి ప్రతి ఆది, బుధ, శుక్రవారాల్లో రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయల్దేరుతుంది. మర్నాడు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైలో 10 బోగీలు ఉంటాయి. 8 బోగిల్లో ప్రయాణికులు కూర్చునేలా నిర్మాణం చేపట్టారు. మిగిలిన రెండు బోగీలు. చర్జబుల్ సౌకర్యం కోసం పవర్ కార్ బోగీలుగా అమర్చారు. ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ విశాఖపట్నం లో మొదలవ్వి, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణుగుంట స్టేషన్ లలో ఆగుతుంది.  కేంద్రప్రభుత్వం విశాఖపట్నంపై ప్రత్యక శ్రద్ధతో డబుల్ డెక్కర్ ట్రైన్ ను విశాఖ/తిరుపతి రూట్ లో వేయడంతో స్థానిక బిజెపి కార్యకర్తులు మరియు స్థానిక ప్రజలు హర్షం వేక్త పరిచారు.

MUMBAI Sept. 20 :- Western Rly today launched Double Decker A/c coach train on  Mumbai Central to Ahmedabad route. Double-decker A/C train going to start his first journey at Mumbai Central Station in Mumbai. ( pic by Ravindra Zende )

chennai-bangalore-double-decker-train

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>