Breaking News, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ,

బరాక్‌ ఒబామా చనిపోవాలని కోరుకుంటున్న, ఆయన సతీమణి మిషెల్లీ చింపాంజీతో కలిసి ఉండాలి :కార్ల్‌ పలాడినో

3500

 

న్యూయార్క్‌: 2017లో ఒబామా చనిపోవాలని కోరుకుంటున్నానని, ఆయన భార్య మిషెల్లీ ఆఫ్రికా వెళ్లి అక్కడ చింపాంజీతో కలిసి ఓ గుహలో జీవించాల్సిందేనంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. 2017లో ఏం జరగాలని కోరుకుంటున్నారని ఓ మీడియా ప్రశ్నించగా అతను ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిషెల్లీ ఒబామాపై కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ వర్గానికి చెందిన ఓ వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాత్యహంకార మాటలు అన్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచార సమయంలో న్యూయార్క్‌కు సంబంధించి కార్ల్‌ పలాడినో అనే ఓ వ్యాపార వేత్త, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు కో చైర్మన్‌గా పనిచేశారు. ఆయన గతంలో న్యూయార్క్‌ గవర్నర్‌గా కూడా పనిచేశారు. వచ్చే కొత్త ఏడాదిలో ఏం జరిగితే చూడాలని మీరు అనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నిస్తే.. ఎద్దుల మందకు వచ్చే భయంకరమైన వ్యాధి అయిన కౌ డిసీజ్‌ ఒబామాకు వచ్చి ఆయనను పరీక్షలకు తీసుకెళ్లడానికి ముందే చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మరో ఏడాదిలో మిషెల్లీ ఒబామా తిరిగి తన దేశం ఆఫ్రికా దేశమైన జింబాబ్వేకు వెళ్లి అక్కడే ఓ చింపాంజీతో కలిసి గుహలో జీవించాల్సిందేనంటూ అది తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించాడు. ఇలాంటి  జాత్యంహకార వ్యాఖ్యలు చేయడంలో ముందంజలో ఉన్నదీ క్రిస్టియన్ దేశం అమెరికా అని తెలుసుకొని మన దేశంలో కొన్ని మతాలకు తొత్తుగా ఉంటున్న మీడియా సంస్థలు మరియు కుల యజమానులు ఇంకో సరి ఆలోచించాలి. మన దేశం అందరికి సమానబవంతో చూస్తున్న ఏకైక దేశం మన భారతదేశం. ప్రపంచానికి నితినియమములు నేర్పించి రాజగురువుగా ప్రపంచానికి ఉపదేశాలు నేర్పించిన దేశం భారతదేశం యొక్క సనాతన ధర్మం.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>