Breaking News

బస్సులో, రైళ్లలో మాదిరి విమానంలోనూ స్త్రీలను గౌరవించాలని ఎయిరిండియా నిర్ణయించింది

maxresdefault

 

బస్సులో, రైళ్లలో మాదిరి విమానంలోనూ స్త్రీలను గౌరవించాలని ఎయిరిండియా నిర్ణయించింది

ఈ క్రమంలోనే తమ విమానంలో ముందుటి వరుసల్లో ఆరు సీట్లను మహిళా ప్రయాణికులకు కేటాయించాలని ఎయిరిండియా భావిస్తోంది. త్వరలోనే నేషనల్ క్యారియర్ ఈ నిర్ణయం అమలుచేయనుంది. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా మహిళల రక్షణార్థం మొదటి వరుసల్లో ఆరు సీట్లను వారికి కేటాయించనున్నట్టు ఎయిరిండియా పేర్కొంది. ముందటి రెండు వరుసలు లేదా ఆరు సీట్లు కేవలం మహిళలకేనని ఎయిరిండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వని లోహాని చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారి విమానంలో ముందు సీట్లను మహిళలకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>