Breaking News,

మహిళకు . చదువు, ఉద్యోగాలకు నిషేధం, . బురఖా తప్పని సరి తాలిబన్లు

web-ae_-hijab_-da_

 

మహిళకు . చదువు, ఉద్యోగాలకు నిషేధం, . బురఖా తప్పని సరి  తాలిబన్లు

భర్త లేకుండా తమ గ్రామంలోకి ప్రవేశించిన ఓ మహిళను తాలిబన్లు అతికిరాతకంగా చంపారు. ఏకంగా మహిళ తలను మొండెం నుంచి వేరు చేసి తమ కర్కషత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఈ సంఘటన సర్ ఈ పుల్ ప్రావిన్స్‑లోని తాలిబన్ల పాలనలో ఉన్న లట్టి గ్రామంలో చోటు చేసుకుంది.   భర్త ఇరాన్‑లో ఉండటంతో మార్కెట్‑లో షాపింగ్ చేయడానికి లట్టి గ్రామానికి బాధిత మహిళ వచ్చిందని సర్ ఈ పుల్ ప్రావిన్స్ గవర్నర్‑ కార్యాలయం తెలిపింది. తమ పాలనలో ఉన్న ప్రాంతాల్లో ఇస్లాం పేరుతో నిబంధనలను తాలిబన్లు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, పురుషుల సహాయం లేకుండా ఇంట్లో నుంచి బయటకు రావడం నిషేధం. చదువు, ఉద్యోగాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. బురఖా తప్పని సరిగా ధరించాలి. ఇటీవలే భద్రతాదళాల్లో పని చేస్తున్న ఐదుగురు మహిళలు ఉద్యోగానికి వేళ్తుండగా తాలిబన్లు తుపాకులతో కాల్చి చంపారు

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>