Breaking News, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,

కేసీఆర్ ను కలిసిన టాలీవుడ్ మన్మధుడు

kkp_9608-1

హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు, ప్రముఖ సినీనటుడు నాగార్జున క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు అఖిల్‌ వివాహ నిశ్చితార్థ వేడుకకు రావాలని ముఖ్యమంత్రి ని ఆహ్వానించారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియా భూపాల్‌తో అఖిల్‌కు డిసెంబర్‌ 9న నిశ్చితార్థం జరగనుంది

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>