Breaking News

ఈస్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో రెందు తెలుగు రాష్ట్రాలు…!

aptg

ఈస్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో రెందు తెలుగు రాష్ట్రాలు…ర్యాంక్స్ ప్రకటించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మల సీతారామన్.98.78 మార్కులతో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలు.ఆ తర్వాత స్థానంలో 3వ స్థానంలో గుజరాత్,4 ఛత్తిస్ ఘడ్,5 మధ్యప్రదేశ్.2015 సంవత్సరంలో అగ్రస్థానంలో గుజరాత్, రెందవస్థానంలో ఆంధ్రప్రదేశ్.గత ఏడాది 13వ స్థానంలో తెలంగాణ.ఈ ఏడాది ర్యాంకింగ్స్ లో ఘననియంగా మెరుగుపడిన తెలంగాణ.వ్యాపార సులభతర విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాలకు రాంకింగ్స్ ప్రకటించిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ .అనుమతులకు సింగల్ విండో పద్ధతని అమల్లోకి తెచ్చిన తెలుగు రాష్ట్రాలు.సంస్కరణ అమలు ఆధారంగా రాష్ట్రాలను నాలుగు విభాగాలుగా విభజించిన కేంద్ర వాణిజ్య శాఖ

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>