Breaking News, ఆంధ్రప్రదేశ్

‘నీరు-ప్రగతి’ పై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

‘నీరు-ప్రగతి’ పై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు:

నీటి సంక్షోభం దుష్పలితాలకు ఉదాహరణే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఘర్షణలు: టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

నీటి కోసం ప్రజల మధ్య ఘర్షణలు రాష్ట్రాలలో అశాంతికి దారితీయడం బాధాకరం : ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రంలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదు, అందుకే ‘నీరు-ప్రగతి’ కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు

నీటి సంక్షోభాన్ని అధిగమిస్తే వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతోపాటు అన్నిరంగాలలో ప్రగతి సాధిస్తాం: ముఖ్యమంత్రి చంద్రబాబు

భూగర్భజలాలను పెంపొందించడం, బోర్ వెల్స్ రీఛార్జింగ్ , సమర్ధ నీటి నిర్వహణ, చెరువుల పునరుద్దరణపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

మన భవిష్యత్తు మనచేతిలోనే ఉంది, మన పని మనం చేయకుండా ఎవరినో తప్పు పట్టడం తగదు: టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎక్కడా భూగర్భజలం 80మీటర్ల లోతున ఉండే పరిస్థితి ఇకపై చెల్లదు: ముఖ్యమంత్రి చంద్రబాబు

80మీటర్ల లోతున ఉన్నప్రాంతాలలో భూగర్భజలాన్ని 20మీటర్ల లోతుకు తీసుకురావాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రతి మండలంలో 10 చెరువులు పునరుద్దరణ జరగాలి: టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ సీజన్ లో ఎంత నీటిని నిల్వచేయగలమో అంత నిల్వచేయాలి, భూగర్భజలాలు పెంచాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

జలవనరులు, వ్యవసాయం,అటవీ శాఖలు సమన్వయంగా పనిచేయాలి, నిధులు కన్వర్జెన్స్ చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

వాననీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు, చెరువుల పునరుద్ధరణలో లక్షమంది ఇంజనీరింగ్ విద్యార్ధుల సేవలు వినియోగించుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ 4వ శనివారం కల్లా పూర్తిచేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

పక్కాగృహాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

సీసీ రోడ్ల నిర్మాణం 40% పూర్తయ్యింది, మిగిలిన లక్ష్యం త్వరితగతిన పూర్తిచేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

6లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి, రాష్ట్రంలో 55 నియోజక వర్గాలను ఓడీఎఫ్( బహిరంగ విసర్జనలేని వాటిగా) ప్రకటిస్తాం: ముఖ్యమంత్రి చంద్రబాబు

వర్మికంపోస్టు ప్లాంట్ల ఏర్పాటు, హార్టీకల్చర్ ప్లాంటేషన్ పనులను వేగవంతం చేయాలి: టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>