Breaking News, ఆంధ్రప్రదేశ్

నేడు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్న ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు

గుంటూరు:
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి శ్రీ రావెల కిశోర్ బాబు గారు తే(24-9-16)ది ప్రకాశం, గుంటూరు జిల్లాలలో పాల్గోనే కార్యక్రమాలు
1) ఉదయం 7-00 గంటలకు గుంటూరు మంత్రిగారి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు చేరుకుంటారు
2) ఉదయం 9-00గంటలకు ఒంగోలు మున్సిపల్ కార్యాలయం నుండి
డి ఆర్ యం హైస్కూలు వరకు జరిగే ర్యాలీలో పాల్గోంటారు
3)ఉదయం 9-30 గంటలకు దోమలపై దండయాత్ర మరియు పరిసరాల పరిశుభ్రత సభలో పాల్గోననున్న మంత్రి
3)ఉదయం 11-00 గంటలకు ఒంగోలులో బయలుదేరి పరుచూరు మండలం ఉప్పరపాలెం చేరుకుంటారు
4) మద్యాహ్నం 12-00 గంటలకు ఉప్పరపాలెంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి పంటనష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకుంటారు
5) ఉప్పరపాలెం నుండి బయలుదేరి ప్రత్తిపాడు నియోజకవర్గం వంగీపురం చేరుకోని మద్యాహ్నం 1-30 గంటలకు వరద ముంపు ప్రాంతాలను మంత్రి పరిశీలించి రైతుల అభిప్రాయాలు తెలుసుకోని అధికారయంత్రాంగానికి అవసరమైన సూచనలు ఇస్తారు
6) మద్యాహ్నం 2-00 గంటలకు వంగీపురం నుండి బయలుదేరి గుంటూరు చేరుకుంటారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>