Breaking News, ఆంధ్రప్రదేశ్, దేశ అబివ్రుద్ది పధకాలు, పార్లమెంటు & దేశ రాజకీయలు,

వ్యవసాయంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

acab0657731497c6b4702dcae89744d8

విజయవాడ:

వ్యవసాయంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

పాల్గొన్న వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య శాఖల అధికారులు

రాష్ట్రంలో వర్షపాతం లోటు 19% ఉంది. అయినా ఖరీఫ్ లో 96% పంటలు సాగయ్యేలా చేశాం: సీఎం చంద్రబాబు

నదుల అనుసంధానంతో సకాలంలో నీళ్లు అందించి పంటలు కాపాడాం: సీఎం చంద్రబాబు

రసాయన ఎరువుల వినియోగం ఖరీఫ్ లో 17% తగ్గింది. రబీలో సేంద్రియ వ్యవసాయాన్ని మరింత పెంచాలి: సీఎం చంద్రబాబు.

రబీపంటలకు కూడా రెయిన్ గన్స్ 100% వినియోగించుకోవాలి: సీఎం చంద్రబాబు.

వ్యవసాయ యాంత్రీకరణ ఇప్పటివరకు 30% మాత్రమే చేశారు. ఇంకా పెంచాలి: సీఎం చంద్రబాబు.

రెయిన్ గన్స్ 3వ దశ వినియోగం ద్వారా అనంతపురంలో కందిపంటను కాపాడాలి: సీఎం చంద్రబాబు

నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం : సీఎం చంద్రబాబు

రైతులను మోసం చేస్తే జైలుకే పంపుతాం : సీఎం చంద్రబాబు

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>