Breaking News, ఆంధ్రప్రదేశ్,

‘పచ్చదనం-పరిశుభ్రత’పై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

acab0657731497c6b4702dcae89744d8

విజయవాడ:

పచ్చదనం-పరిశుభ్రతపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్

గత 6వారాలుగా చేసిన కార్యక్రమాలు అద్భుత ఫలితాలు వచ్చాయి: సీఎం చంద్రబాబు

డెంగ్యూ కేసులు 1377నుంచి 122వరకు తగ్గడం మన కార్యక్రమాల ఫలితమే: సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలలో 3.5లక్షల దోమతెరలు పంపిణీ చేశాం: సీఎం చంద్రబాబు

దోమల పెరుగుదలను నిరోధించాం, అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించాం, ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలి: సీఎం చంద్రబాబు

రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికార యంత్రాంగం, సిబ్బంది, విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థల కృషివల్లే ఇది సాధ్యమైంది: సీఎం చంద్రబాబు

తుఫాన్ వాతావరణం నెలకొందికాబట్టి అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి, ముందుజాగ్రత్తలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు

అన్ని శాఖలు సమన్యయంగా పనిచేయాలి, బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుచేయాలి, శాఖలమధ్య అంతర్గత సమస్యలు పరిష్కరించుకోవాలి: సీఎం చంద్రబాబు

స్వచ్ఛమైన ఆలోచనలు, పట్టుదలతో వాటిని అమలుచేయడంతోనే స్వచ్ఛభారత్ విజయవంతం: సీఎం చంద్రబాబు

ప్రతి 15రోజులకు ఒకసారి సాధించిన ప్రగతిని విశ్లేషించాలి, అందరిలో జవాబుదారీతనం రావాలి: సీఎం చంద్రబాబు

కేసులు తగ్గాయి కాబట్టి దోమల లార్వా ఉత్పత్తి కార్యక్రమాలపై నిర్లక్ష్యం చేయరాదు: సీఎం చంద్రబాబు

ఓడిఎఫ్ చేసిన 1500గ్రామ పంచాయితీలలో ద్రవవ్యర్ధాలను నియంత్రించాం, ఘనవ్యర్ధాలను కూడా నియంత్రించాలి, అప్పుడే దోమలపై దండయాత్రలో విజయం సాధ్యం : సీఎం చంద్రబాబు

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలి: సీఎం చంద్రబాబు

దోమలపై దండయాత్రలో 48వేల పాఠశాలల్లోని 40లక్షల మంది విద్యార్ధులు,2లక్షల మంది ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరం: సీఎం చంద్రబాబు

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో రెండవదశ నిధులను వెంటనే విడుదల చేయాలి: సీఎం చంద్రబాబు

పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను సమాయత్తం చేయాలి, చైతన్యపరచాలి, ఫలితాలను రాబట్టాలి: సీఎం చంద్రబాబు

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>