Breaking News

Indian Army got insulted at S V university in Tirupathi.?

తిరుపతి ఎస్ వి యూనివర్సిటీలో దేశ సైనికుల త్యాగాలకు అవమానం..?
వికాస్ లైవ్ తో  “ఎస్ వి యూనివర్సిటీ” తేరుపై కొందరు విద్యార్ధుల ఆవేదన వేక్త పరిచారు
నిన్న ‘ఉరు” లో మరణించిన అమరులైన వీర 17 మంది సైనికులకు ప్రపంచ దేశాలన్నీ మౌనం పాటించి వాళ్ళ ఆత్మకు  శాంతి కలగాలని కోరుకుంటుంటే. సాక్షత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విధ్యాబ్యాసం నేర్చుకున్న “ఎస్ వి యూనివర్సిటీ”లో  మాత్రం కొంత మంది విద్యార్ధులు అందుకు విరుద్దంగా ప్రవర్తించినట్లు సమాచారం.
తేది 19 ఉదయం  11 గంటల సమయాన ABVP (అఖిల భారత విద్యార్ధి పరిసత్) నిన్న వీరమరణం పొందిన సైనికుల కోసం ఎస్ వి యూనివర్సిటీలో రెండు నిమషములు మౌనం పాటించడానికి ఎస్ వి యూనివర్సిటీ ఉపద్యయులకు తెలియజేసారు అందుకు ఉపాద్యాయులు కూడా సానుకూలంగా స్పందించి సరే అని అనుమతి ఇచ్చారు ఐతే ఏభివిపి  విద్యార్ధుల పిలుపు మేరకు దాదాపుగా అన్ని గ్రూప్ వాళ్ళు వచ్చారు కానీ ఎంఎస్ సి బోటనీ గ్రూప్ జునియర్ సీనియర్ లలో కొంత మంది రాలేదు అందుకు కారణం
ఉపాధ్యాయుల పిలుపు మేరకు జునియర్ ఎంఎస్ సి బోటనీ గ్రూప్ విద్యార్ధులు వెళుతుండగా సినియర్ విద్యార్ధులు దరికి అడ్డుగా వచ్చి కోపంతో చూస్తూ “ఇప్పుడు ఆ మౌనం పాటించటం అంత అవసరమా ..? రేపు ఫ్రేషేర్స్ డే  ఉంది అందుకు మిమ్మల్ని ఆహ్వానించదానికి   మీ క్లాసు కి  వస్తున్నాము” అంటూ బోటని జునియర్ విద్యార్ధులు మౌనం పాటించడానికి వెళ్తున్న వారికీ  వెనకకు పంపించడం జరిగింది. ఐతే జునియర్ విద్యార్ధులు ఇంకా చేసింది ఏమి లేక వెనకకు వెళ్ళడం జరిగింది. ఆ వెంటనే బోటని  సినియర్ విద్యార్ధులు, బోటని జునియర్ విద్యార్ధుల క్లాసు రూమ్ కి వెళ్లి ఆహ్వానించడం జరిగింది. ఐతే ఆహ్వానించి వెళ్ళిపోకుండా ఇంకా అక్కడే ఉండి బోటని జునియర్ విద్యార్ధులకు ఇష్టం లేక పోయిన “ఉత్తరాల అటలు” ఏ ఉత్తరంలో ఏ అట ఉంటె ఆ అట ఆడాలని” జునియర్ వాళ్ళకు ఇబ్బందికి గురిచేసారు. ఆహ్వానం ఇచ్చిన తరువాతైన జునియర్ బోటని విద్యార్ధులకు జవానుల మృతిపై  మౌనం పాటించడానికి పంపిస్తారు అని ఆశతో ఉన్న జునియర్ బోటని విద్యార్ధులకు నిరాశే ఎదురవ్వింది అని విద్యార్ధులు తెలియజేసారు. ఈ ఘటనపై వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ దురగతంకి  పాల్పడిన విద్యార్ధులపై తగుచర్యలు తీసుకొని రెండో సరి ఇలాంటి సంగటనలు యూనివర్సిటీలో జరగనివ్వకుండా జాగ్రతలు తీసుకోవాలని విద్యార్ధులు ఆవేదన వేక్త పరిచారు
దేశ సైనికులకు మిరేచ్చే విలువ ఇదేనా ..? సినియర్ జునియర్ అనుకుంటూ మీ పెద్దరికాన్ని ఇలా ఉపయోగించుకుంటార ..? ఇదే నా మీ నైతిక విలువులతో కూడుకున్న విద్యావిధానం ..??
Indian Army  got insulted at S V university in Tirupathi.?? Some students of SV university has opposed in vikas live
Thought the world countries has prayed to get rest in peace for the souls 17 solders… The CM of Andhra pradesh Chandrababu Nadu who has started his studies in sv university… In the same university some students behaves anti
ABVP (Akila Bharathyia Vidhyarthi Parishath) has announced to sv university lecturers to pray for the solders for 2 mins.. Lecturers has accepted and announced to entire university and asked all the groups students to come and pray for the solders who has died for the country… Accept some students M.Sc.Botany group Juniors and Senior… Sr’s behaves very rudely to words Jr’s and not allowed them to pray The reason is their Tomorrow is a fresher’s party in their collage.. To invite Juniors Senior has stopped them..and said is it not necessary to pray for the died once… So they stopped and started inviting This is the way to honors our Indian Army?? Showing the differences b/w Jr’s and Seniors , it is your respect to show??? This is Your studies u have studied without any sense ????

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>