Breaking News, ఆంధ్రప్రదేశ్

కృష్ణా పుష్కరాల్లో ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు స్నానమాచరించిన భక్తుల సంఖ్య 905796

విజయవాడ: 16-08-2016 వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు కృష్ణా పుష్కర స్నానం ఆచరించిన భక్తుల సంఖ్య – వివరాలు

( ప్రాంతాల వారీగా)
విజయవాడ లో- 3,24,257
కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2,04,240
గుంటూరు అర్బన్ – 50,180
గుంటూరు రూరల్ – 2,59,545
కర్నూలు జిల్లాలో -66,944
మొత్తం 9,05,796 మంది భక్తులు ఈరోజు పుష్కర స్నానం ఆచరించారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>