Breaking News, ఆంధ్రప్రదేశ్

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

Thermometer Fahrenheit Celsius Heat Illustration
Concept of climate change global warming summer heat.
Thermometer Fahrenheit Celsius Heat Illustration Concept of climate change global warming summer heat.

విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి బుధవారం అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కదులుతోంది. మరో 48 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం బలపడి వాయుగుండమైతే ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>