దేశ అబివ్రుద్ది పధకాలు

చెన్నై – హౌరా సంక్రాంతి ప్రత్యక రైలు

wappy4

 

చెన్నై – హౌరా సంక్రాంతి ప్రత్యక రైలు  విశాఖపట్నం/పెదవాల్తేరు : సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ప్రయాణికుల రద్ది దృష్ట్యా చెన్నై – హౌరా మధ్య ప్రత్యక రైలు నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీ ఆర్ ఎం యలేంద్ర యాదవ్ తెలిపారు. చెన్నై – హౌరా -చెన్నై మధ్య ఏసీ సూపర్ పాస్ట్ ప్రత్యక రైలు జనవరి 7 నుంచి 29వ తేది వరకు రాకపోకలు సాగిస్తుంధన్నారు, (ట్రైన్ నెంబర్ 00841/42) జనవరి 7,14,21,28,తేదిల్లో (ప్రతి శనివారం) హౌరా నుంచి మధ్యాహ్నం 12.40 బయల్దేరుతుందని. అది మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 02.05 గంటలకు విశాఖ స్టేషన్ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి 8,15,22,29 తేదిల్లో (ఆదివారం) సాయంత్రం 17.10  గంటలకు బయల్దేరుతుంధన్నారు, ఇది విశాఖపట్నం మరుసాటి రోజు సోమవారం ఉదయం 05.15 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి  05.35 కు బయల్దేరి హౌరా స్టేషన్ కు అదే రోజు సాయంత్రం 18.30 గంటలకు చేరుకుంటుంది. ఇది బద్రాక్, కటక్, భువనేశ్వర్, కుర్దరోడ్, బరంపురం, దువ్వాడ స్టేషన్ లలో అగుతుంధన్నారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>