Breaking News

దేశం మ‌న‌సు గెలిచిన దీపా క‌ర్మాక‌ర్‌కు ఖేల్‌ర‌త్న‌

అథ్లెట్ దీపా క‌ర్మాక‌ర్‌కు క్రీడా అత్యున్న‌త పుర‌స్కారం ఖేల్‌ర‌త్న ద‌క్కే అవ‌కాశ‌ముంది. మారుమూల ఈశాన్య రాష్ట్రాల్లో అన‌నూకూల ప‌రిస్థితుల మ‌ధ్య ఒలంపిక్స్ నాలుగోస్థానంలో నిలిచి ఆమె దేశ ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకుంది. రియో ఒలంపిక్స్‌లో ఆమె అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌కు గుర్తింపుగా ఈ

Read More...

Breaking News, ఆంధ్రప్రదేశ్

ఈనెల 19న విశాఖ మెడిటెక్‌ పార్క్‌కు భూమిపూజ : ఆంధ్ర ప్రదేశ్ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్

ఆంధ్ర ప్రదేశ్ లో నిర్మించ తలపెట్టిన మెడిటెక్ పార్కుకు ఈనెల 19న భూమిపూజ చేయనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ గారు తెలిపారు.కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అనంత్‌కుమార్‌ గార్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని మంత్రి కామినేని

Read More...

Breaking News, తెలంగాణ

మామూళ్లు వ‌సూలు చేయ‌లేక, అధికారుల వేధింపులు భ‌రించ‌లేక‌ ఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

మెద‌క్ జిల్లా కొండ‌పాక‌లో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న రామ‌కృష్ణారెడ్డి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో రివ్వాల్వ‌ర్‌తో త‌ల‌పై కాల్చుకుని చ‌నిపోయాడు. త‌న మృతికి పైఅధికారుల వేధింపులే కార‌ణ‌మ‌ని సూసైడ్‌నోట్ రాసిన‌ట్లు తెలిసింది. రామ‌కృష్ణ‌రెడ్డికి ఇద్ద‌రు కుమారులు, భార్య ఉన్నారు.

Read More...

Breaking News

నెత్తురోడిన ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు మృతి, పోలీసుకు గాయాలు

ఛత్తీస్‌ఘ‌డ్ మ‌రోసారి నెత్తురోడింది. దంతేవాడ సుకుమా జిల్లాల సరిహద్దులోని ద‌బ్బ‌కున్నా అడవిలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెంద‌గా, ఒక జవాను కు గాయాలయ్యాయి. ఘ‌ట‌నాస్థ‌లంలో భారీ ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Read More...

Breaking News

మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌గా న‌జ్మాహెప్తుల్లా, అస్సాంకు భ‌న్వారీలాల్‌

రాజీనామా చేసిన కేంద్ర‌మంత్రి న‌జ్మాహెప్తుల్లాను గవ‌ర్న‌ర్ ప‌ద‌వి వ‌రించింది. రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆమెను మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీచేశారు. మ‌ణిపూర్‌తో పాటు మ‌రో మూడు రాష్ట్రాల‌కు నూత‌న గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించారు. పంజాబ్ గ‌వ‌ర్న‌ర్‌గా వి.పి.సింగ్ బద్నోర్, , అసోం

Read More...

Breaking News, తెలంగాణ

ఫిరాయింపు పిటీష‌న్ల‌ను ఇన్నాళ్లు పెండింగ్‌లోనా…? స‌్పీక‌ర్‌, ఎమ్మెల్యేల‌కు సుప్రీంనోటీసులు

పిటీష‌న్ల‌ను ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉంచ‌డంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. దీనిపై వెంట‌నే స‌మాధానం చెప్పాల‌ని స‌్పీక‌ర్‌, ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీచేసింది. తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల కేసులో అసెంబ్లీ స్పీక‌ర్‌కు, ఎమ్మెల్యేల‌కు సుప్రీంకోర్టు ఈ నోటీసులు పంపింది. మూడువారాల్లోగా త‌మ నోటీసుల‌కు

Read More...

Breaking News, తెలంగాణ

కొత్త జిల్లాల ఏర్పాటు పై ఈనెల 20వ తేదీన అఖిల పక్ష సమావేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాలకు సంబంధించి డ్రాఫ్టు నోటిఫికేషన్ మీద చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. మంగళవారం తన అధికారిక నివాసంలో ఈ మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి,

Read More...

Breaking News, తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంగళవారం మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ

Read More...

Breaking News, ఆంధ్రప్రదేశ్

కృష్ణా పుష్కరాల్లో ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు స్నానమాచరించిన భక్తుల సంఖ్య 905796

విజయవాడ: 16-08-2016 వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు కృష్ణా పుష్కర స్నానం ఆచరించిన భక్తుల సంఖ్య – వివరాలు ( ప్రాంతాల వారీగా) విజయవాడ లో- 3,24,257 కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2,04,240 గుంటూరు అర్బన్ – 50,180

Read More...