పార్లమెంటు & దేశ రాజకీయలు

మోడీకి నేటికీ తగ్గని ఆదరణ….. ఆయనే నెంబర్ వన్

ప్రధాని నరేంద్రమోదీకి తిరుగులేదా? అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఆయన రేటింగ్స్‌ తగ్గలేదా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు? రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌ పరిస్థితి ఏంటీ? ఇండియా టుడే సర్వే ఏం చెబుతోంది? ప్రధానమంత్రి పదవికి నరేంద్రమోదీతో సరితూగే

Read More...

పార్లమెంటు & దేశ రాజకీయలు

యూపీ లో దళితుల ఇంట భోజనం చేయనున్న ఆరెఎస్ఎస్ ఛీఫ్

యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. రేపు బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్నో నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిచనున్నారు. ఈ నేపద్యంలో బీజేపి కి అనుబంధ సంస్థ

Read More...

పార్లమెంటు & దేశ రాజకీయలు

రికార్డు స్థాయిలో క్షమాభిక్ష పిటీషన్లను తిరస్కరించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక రికార్డు సృష్టించారు. పదవీ చేపట్టిన నాలుగు సంవత్సరాల కాలంలో రికార్డు స్థాయిలో 37 క్షమాబిక్ష పిటీషన్లను తిరస్కరించి ఆయన ఈ రికార్డు నెలకొల్పారు. వచ్చే సంవత్సరం జూలై25తో ప్రణబ్ పదవీ కాలం ముగుస్తుంది. 26/11 ముంబాయి

Read More...

పార్లమెంటు & దేశ రాజకీయలు

ప‌థ‌కాల‌కు మేమే ఖ‌ర్చుచేస్తుంటే ప్ర‌ధానమంత్రి పేరేందుకు? ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం

ప‌శ్చిమ‌బెంగాల్‌ను, ప‌శ్చిమ బంగ‌గా పేర్లు మార్చ‌డంలో బిజీగా ఉన్న ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఇప్పుడు కేంద్ర‌ప్ర‌భుత్వ ప‌థ‌కాల పేర్లు మార్చాల‌ని భావిస్తోంది. అభివృద్ధి ప‌థ‌కాల‌కు తాము రాష్ట్ర ఖ‌జానా నుంచి 40శాతం నిధులు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని, దానికి కేంద్ర‌ప్ర‌భుత్వం ఇష్టానుస‌రంగా

Read More...

తెలంగాణ, పార్లమెంటు & దేశ రాజకీయలు

హంతకులే సంతాప సభలు పెడుతున్నారు: కేటీఆర్

తెలంగాణా అభివృద్ధిని అడ్డుకొన్న హంతకులే నేడు సంతాప సభలు పెట్టి తెలంగాణాకు అన్యాయం జరుగుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పై విరుచుకు పడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మడానికి పార్టీ కాకమ్మ కబుర్లు నమ్మడానికి

Read More...

పార్లమెంటు & దేశ రాజకీయలు

సీమాంతర ఉగ్రవాదంపై మాత్రమే పాక్ తో చర్చలు

భారత్- పాక్ చర్చల సన్నాహాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాని మోదీ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం అనంతరం ‘కశ్మీర్ అంశంపై చర్చలకు రండి’ అంటూ పాక్ విదేశాంగ మంత్రి సర్తార్ అజీజ్ పంపిన అహ్వానానికి భారత్ ప్రభుత్వం అధికారిక సమాధానం ఇచ్చింది. సీమాంతర

Read More...

Breaking News, పార్లమెంటు & దేశ రాజకీయలు

ఆమెస్ట్నీ ఇండియా ఇంటర్నేషనల్ పై కేసు నమోదు

ఆమెస్ట్నీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సైన్యాన్ని కించపరిచేలా కొందరు యువకులు చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని జే.సీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ బెంగళూరులోని థియోలాజికల్ కళాశాలలో శనివారం

Read More...

పార్లమెంటు & దేశ రాజకీయలు

ఎర్రకోట సాక్షిగా…. మన నేతల కునుకుపాట్లు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొన్న పార్లమెంటులో దళితుల దాడులపై చర్చ జరుగుతున్న సందర్భంగా నిద్రపోయాడని నానా యాగి చేసిన అధికార పార్టీ నేతలు, నేడు తమ పార్టీ కి చెందిన సీనియర్ నేతలు నిద్రపోవడంతో ఏ మాట్లాడాలో అర్ధం కాని పరిస్థితి లో

Read More...

Breaking News, పార్లమెంటు & దేశ రాజకీయలు

తుపాకుల తో న్యాయం జరగదు

తుపాకులు కాశ్మీర్ ప్రజలకు న్యాయం చేయలేవన్నారు జమ్మూ-కాశ్మీర్ సీఎం మహబూబా ముఫ్తీ. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, గత పాలకులపై, ప్రతిపక్షా పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాశ్మీర్ ప్రజల దుస్థితికి కారణం మరెవరో కాదు…

Read More...