పనులే మాట్లాడతాయి…….అవి కూడా అప్పుడప్పుడు ‘పెన్ను’ను ఓడిస్తాయి: అమితాబ్

పీవీ సింధు. ఇప్పుడు ఏ భారతీయుడి నోట విన్నా ఈ పేరే. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొస్తుందని సింధుపై యావత్ ప్రజానీకం కోటి ఆశలు పెట్టుకుంది. మాతృభూమి రుణం తీర్చుకునే తరుణం కోసం సింధు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తోంది.

Read More...

2,35,000 ట్విట్టర్‌ ఎకౌంట్ల తొలగింపు

ఉగ్రవాద చర్యలను నియంత్రించే క్రమంలో మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్.. ట్వట్టర్ కఠినమైన చర్యలు చేపడుతోంది. తీవ్రవాదాన్ని ప్రమోట్ చేస్తున్నారన్న కారణంతో భారీ సంఖ్యలో ఎకౌంట్‌లను సస్పెండ్ చేస్తోంది. గత ఆరునెలల కాలంలో 2,35,000 ఎకౌంట్‌లను ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా సస్పెండ్ చేసినట్లు

Read More...

ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు,

“ఆంధ్రులకు ఐకమత్యం లేద”ని ప్రచారం చేయజూసినవారికి నా సమాధానం

ఇది నేను మొదటగా మార్చి 1, 2016 న వ్రాసినది. ఇప్పుడు ఇక్కడ అవకాశముంది కనుక పంచుకుంటున్నాను.    క్రింది లింకు అనుసరిస్తే సదరు వ్యక్తి “కొట్టుకుచచ్చే ఆంధ్రులకు కోటి దండాల”ని భోరుమన్నాడు. చదివాను. యేదో వ్యధపడిపోతున్నట్టు అనిపించింది. ఆఖరికి అర్థమైంది.

Read More...

Why Women’s sit on the left side of her husband

  స్త్రీ భర్తకు ఎడమవైపు ఎందుకుoడాలి సంప్రదాయం ప్రకారం పూజలు, వ్రతాలు వగైరా అన్నింటిలోను భార్య, భర్తకు ఎడమవైపునే కూర్చోవాలని శాస్త్రం నిర్దేశిస్తోంది, అర్దనారీశ్వరుడైన శివుడికి పార్వతి ఎదమభాగామైతే లక్ష్మీనారాయణలలో విష్ణువక్షస్థలంలో ఎడమవైపునే లక్ష్మి దేవి కొలువై ఉంటుంది. అందుకే ఇప్పటికి

Read More...

ప్రపంచస్థాయి పరిపాలన

దేశంలొ ఏక్కడైనా పుష్కరాలకు కొత్త దేవాలయాలు నిర్మిస్థారు లేదా ఉన్న దేవాలయాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్థారు కాని మన రాస్ట్రంలొ మాత్రం ఉన్న గుళ్ళను పడగొడుతూ, విగ్రహాలను కాళ్ళతొ తొక్కుతూ, మున్సిపాలిటీ వాహనాలలొ దేవతా మూర్తులను తీసుకెల్తున్నారు.. ఇంత ప్రాచీన సంపద ఏ

Read More...