Breaking News, తెలంగాణ

తెలంగాణా అసంబ్లీ షురూ

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 30కే ముగించే ప్రయత్నం చేశారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్ ఒకవైపు, ప్రవేశపెట్టాల్సిన బిల్లు మరోవైపు ఉండడంతో జనవరి 3 నుంచి

Read More...

తెలంగాణ

కాంగ్రెస్ కొత్త వ్యూహం ఎలా ఉండబోతోంది ?

పాత నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్రదాని న‌రేంద్ర మోడి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్ పార్టి మ‌రో సారీ సిద్దమౌతున్నది.నోట్ల రద్దుతో ప్రజ‌లు ప‌డుతున్న ఇబ్బందులు,దేశ ఆర్దిక వ్యవ‌స్దల‌తో పాటు రాష్ర్ట ఆర్దిక వ్యవ‌స్దలపై ప్రభావం వంటి విష‌యాల‌పై ప్రజ‌ల్లో

Read More...

తెలంగాణ

వజ్ర బస్సు సర్వీసులు రెడీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల అవసరాలను గుర్తించి ప్రత్యేక బస్సు సర్వీసుల అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందుకోసం జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు తరచూ వెళ్లే వారి కోసం సులువుగా ప్రయాణం చేసేందుకు మినీ బస్సు సర్వీసులను తీసుకువస్తున్నారు.

Read More...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేరుపల్లి గ్రామం డిజిటల్ సేవలు

  చేరుపల్లి గ్రామం డిజిటల్ సేవలు భద్రాచలం  : చేరుపల్లి గ్రామానికి దత్తత తీసుకున్న సిని హీరో ఆదిత్య ఓం ఇప్పుడు చేరుపల్లి గ్రామానికి కొత్త శోభ అలంకరించనున్నారు. గ్రామం మొత్తానికి డిజిటల్ సదుపాయం కోసం స్థానిక ప్రజలకు అవగాహనా కలిపిస్తు

Read More...

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజలకు షాక్ ఇచ్చిన పెట్రోలు బంకులకు

  ఆదివారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు నిలిచిపోనున్నాయి. కార్డుల చెల్లింపులపై వసూలు చేయాల్సిన అదనపు ఛార్జీలను డీలర్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ పెట్రోలియం డీలర్స్

Read More...

తెలంగాణ

రామన్న vs మనీషా

ఆదిలాబాద్ బల్దియాలో టీ ఆర్ ఎస్ గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి జోగురామన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషాల మద్య ఆధిపత్య పోరు ముదురుపాకాన పడడంతో పరస్పర ఫిర్యాదులతో అధికారులు, ఇంజనీర్లు నలిగిపోతున్నారు. పట్టణాభివృద్ది, సమస్యలపై

Read More...

తెలంగాణ

కెసిఆర్ కి నిద్ర లేకుండా చేస్తున్నారు

ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసేసి తెలంగాణలో ఏకచత్రాధిపత్యం సాగిస్తున్న కేసీఆర్ కు ఒక వ్యక్తి నిద్రలేకుండా చేస్తున్నాడట. ఇప్పటికే ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులను కడిగేసేందుకు తెలంగాణ ఉద్యమంలో కీలక

Read More...

తెలంగాణ

గవర్నర్ కెసిఆర్ ని ఎందుకు తెగ పొగుడుతున్నారు ?

తెలంగాణాలో కేసీఆర్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంపై గవర్నర్ నరసింహన్ పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే ఎలాంటి వారు సలహాలు ఇచ్చినా ముఖ్యమంత్రి తీసుకుంటారని అన్నారు. తాను ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని అన్నారు. ఆయనకు ప్రజలకు మంచి

Read More...

తెలంగాణ

గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలించడం చర్చనీయాంశంగా మారింది

  గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ  తరలించడం చర్చనీయాంశంగా మారింది కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వీణావాణీలను ఆస్పత్రి నుంచి స్టేట్‌ హోమ్‌ కు పంపించారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ నీలోఫర్‌ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. నీలోఫర్‌ నుంచి వెళ్లబోమని గతంలో పలుమార్లు

Read More...

Breaking News, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్లమెంటు & దేశ రాజకీయలు

మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు

  మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  వ్యాపార భాగస్వాములు రుణ ఎగవేతదారులుగా ముద్రపడ్డారు. ఇక్కడి ఇండియన్‌ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. దీంతో వారిని రుణ

Read More...