తెలంగాణ

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: హైదరాబాద్ లో బుధవారం ఉదయం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అబిడ్స్‌, నాంపల్లి, బషీరాబాగ్‌, మారేడుపల్లి, బేగంపేట, బోయిన్‌పల్లి, ఆల్వాల్‌, పార్శిగూడ, చిలకలగూడ, అడ్గగుట్ట, బొల్లారం, ఉప్పల్‌, రామంతాపూర్‌, మన్సూరాబాద్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం

Read More...

తెలంగాణ

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…8 మంది మృతి

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ సుతారిగూడ గేట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. టోల్‌ చెల్లించేందుకు లారీ వెనక ఆగి వున్న టవేరా వాహనాన్ని మరో లారీ

Read More...

తెలంగాణ

అర్ధరాత్రి హీరో బాలకృష్ణ కారు భీభత్సం

హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఫార్చునర్ కారు(AP 02 AY 0001) అదుపుతప్పి రోడ్డు పక్కన గల కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరుతో ఆ కారు

Read More...

తెలంగాణ

కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్‌జైట్లీ చేతుల‌మీదుగా మోస్ట్ ప్రామిసింగ్ స్టెట్ అవార్డు అందుకున్న కేటీఆర్‌

తెలంగాణ రాష్ర్టానికి సిఎన్‌బిసి ఛాన‌ల్‌ మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్‌ అవార్డు దక్కింది. కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్‌జైట్లీ చేతుల‌మీదుగా ఈ అవార్డును మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ప్రతి ఏడాది CNBC TV18 నిర్వహించే ‘India Business Leader Awards’ లో భాగంగా రాష్ర్టానికి ఈ

Read More...

Breaking News, తెలంగాణ

గవర్నర్ నరసింహన్ ను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జీఎస్టీ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని, దీంతో పాటు మరో మూడు సవరణ బిల్లులని ఆమోదించినట్లు గవర్నర్ కు తెలిపారు ముఖ్యమంత్రి

Read More...

తెలంగాణ

జీఎస్టీ బిల్లుకు తెలంగాణ ఆమోదం

హైదరాబాద్ : జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఒకే దేశం…ఒకే బిల్లు అని అన్న సీఎం కేసీఆర్… సభ్యులు బిల్లును ఆమోదించడం శుభపరిణామంగా అభివర్ణించారు. జీఎస్టీ బిల్లు గొప్ప ఆర్థిక సంస్కరణ అని సీఎం

Read More...

తెలంగాణ

గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఎంపీ కవిత

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను మంగళవారం రాజ్ భవన్ లో కలిశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి రావాలని ఆమె గవర్నర్‌ను ఆహ్వానించారు. నైపుణ్యాభివృద్ధిపై సెప్టెంబర్ 2న కార్యక్రమం జరగనుంది.

Read More...

Breaking News, తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈరోజు ఉదయం ప్రారంభమైన సభ జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన సభ సైబరాబాద్‌ కమిషనరేట్‌ విభజన బిల్లుకు, దేవాలయాల పాలకమండళ్ల సభ్యుల సంఖ్య పెంపు

Read More...

Breaking News, తెలంగాణ

ఓపి సేవల్లో తెలంగాణ కు అవార్డునిచ్చి స‌త్క‌రించిన కేంద్రం

హైద‌రాబాద్ : వైద్య‌శాఖ‌పై సీఎం కెసిఆర్ తీసుకుంటున్న శ్ర‌ద్ధ ఫ‌లిస్తున్న‌ది. వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం క‌నిపిస్తున్న‌ది. ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య కాలంలో వైద్య రంగంలో చేప‌ట్టిన సంస్కరణలు మంచి అభివృద్ధిని క‌న‌బ‌రుస్తున్నాయి. ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో

Read More...

Breaking News, తెలంగాణ

తెలంగాణలో వైద్య‌సేవ‌ల కంప్యూటరీక‌ర‌ణ‌

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని మొత్తం వైద్య సేవ‌ల‌ను కంప్యూట‌రీక‌రించేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. కంప్యూట‌ర్ల‌ని అన్ని వైద్య‌శాల‌ల‌తో అనుసంధానించ‌నుంది. మందుల అవ‌స‌రాలు, పంపిణీ, డాక్ట‌ర్లు, అందిస్తున్నసేవ‌లు, ఏయే ప్రాంతాల్లో ఏయే వ్యాధుల ప్రాబ‌ల్యం ఉంది? అనే విష‌యాల‌ను తెలుసుకునేందుకు

Read More...