Breaking News, సినిమా

బిచగాడు .. హీరో యముడు లీక్

బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీ కొత్త సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో మంచి ఆసక్తిని కూడా జనరేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ మరో రెండు రోజుల్లోకి వచ్చేయడంతో.. ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా వేగం పెంచారు. బిచ్చగాడు

Read More...

Breaking News, సినిమా

సూర్య రెండో హ్యాట్రిక్

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బోలెడంత ఇమేజ్ ఉన్న స్టార్ హీరో సూర్య. కానీ ప్రస్తుతం ఈ హీరో ఫాం ఏమీ బాలేదు. సింగం సిరీస్ లో మూడో భాగం అయిన ఎస్3 తో సూర్య మళ్లీ బ్లాక్

Read More...

Breaking News, సినిమా

నగరం లో పాత సినిమాలు

ఫిబ్రవరి ప్రారంభం కూడా టాలీవుడ్ కి బాగానే నడించింది. నాని మూవీ నేను లోకల్ కూడా బ్లాక్ బస్టర్ అయిపోవడంతో.. థియేటర్లు కళకళలాడిపోయాయి. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారిపోయింది. ఘాజీ.. నేను లోకల్ మినహాయిస్తే.. కొత్త సినిమాలేవీ లేవు. ఉన్నవాటికి థియేటర్లను

Read More...

Breaking News, సినిమా

రఘు కుంచె ప్రొడ్యూసర్ అయ్యాడు

రఘు కుంచె కెరీర్ లో బోలెడన్ని మలుపులు ఉంటాయి. కెరీర్ ఆరంభంలో టెలివిజన్ యాంకర్ గా చేసిన రఘు కుంచె.. ఆ తర్వాత సింగర్ గా అవతారం ఎత్తాడు. ఈ ప్రొఫెషన్ లో మంచి పొజిషన్ కి చేరుకున్నాక.. మ్యూజిక్ డైరెక్టర్

Read More...

Breaking News, సినిమా

ఫ్యాన్ కోసం పెళ్ళికి వస్తున్న హీరోయిన్

తాజా ఘాజీ సినిమాలో చిన్న పాత్రే అయినా కీలకమైన భూమిక పోషించిన ఆమె.. తన ఫ్యాన్ పెళ్లికి వచ్చేందుకు సిద్ధం కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తనను ఎంతో అభిమానించే అభిమాని పెళ్లి సికింద్రాబాద్ లో మార్చి నెలలో జరగనుంది. అతడి

Read More...

Breaking News, సినిమా

భావన విషయం లో మీడియా మూర్ఖత్వం

తాను షూటింగ్ ను ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా.. తనను కిడ్నాప్ చేసి.. కారులో తిప్పుతూ గంటకు పైనే లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా భావన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్కడా కూడా తనను అత్యాచారం చేసినట్లుగా ఆమె పేర్కొనలేదు.కానీ..

Read More...

Breaking News, సినిమా

కరణ్ కి చుక్కలు చూపించిన కంగనా

షోకి తాజాగా వచ్చిన ‘క్వీన్’ కంగనా రౌనత్ నవ్వుతూ మాట్లాడినట్లే మాట్లాడుతూ.. కరన్ ను ఉతికి ఆరేసినంత పని చేసింది. ఆమె మాటల తీవ్రత ఎంతంటే.. ఈ షోను నిర్వహిస్తున్న కరన్ ముఖంలో నవ్వు కూడా మాయమైనంత. సాధారణంగా తన షోకు

Read More...

Breaking News, సినిమా

నిహారిక ఫ్యూచర్ కి ఇదే బెస్ట్ రూట్

అసలు తమిళ హీరో విజయ్ సేతుపతి సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా రోల్సే ఉండవ్. ఉన్నా కూడా వాటిని ఎవ్వరూ గుర్తించరు. సూదుకవ్వుమ్ లో సంచితా షెట్టీ నుండి ధర్మదురైలో తమన్నా వరకు.. హీరోయిన్ పాత్రను సినిమా అయ్యాక గుర్తుపెట్టుకునే జనాలే తక్కువ.

Read More...

Breaking News, సినిమా

మోహన్ బాబు కి చిరు సలహా

విలక్షణ నటుడు మోహన్ బాబు ఆరోగ్య పరంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. భుజం వద్ద విపరీతమైన నొప్పితో బాధ పడుతున్నారు. గతంలో ఇలాంటి సమస్యే మెగాస్టార్ చిరుకు ఎదురైంది. ఆయన ముంబయిలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే.

Read More...

Breaking News, సినిమా

ఆయన ఫ్యూచర్ ఏంటి ?

వర్ణ.. సైజ్ జీరో.. బ్రహ్మోత్సవం.. కాష్మోరా.. ఈ సినిమాలన్నీ ఆయనకు భారీ నష్టాలే తెచ్చిపెట్టాయి. ఆయనకు ఇప్పటిదాకా మంచి లాభాలు అందించిందంటే ఒక్క ‘క్షణం’ మాత్రమే. పీవీపీ బేనర్ నుంచి ఏదైనా భారీ సినిమా వస్తోందంటే.. జనాలు అనుమానంగా చూసే పరిస్థితి

Read More...