క్రీడలు

జర్నలిస్ట్ లు ప్రయాణిస్తున్న బస్సు పై కాల్పులు

ఒలంపిక్ విలేజ్ లో కాల్పులు చోటుచేసుకున్నాయి. క్రీడా ప్రాంగణంలో జర్నలిస్టులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. బ్రెజిల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు బాస్కెట్

Read More...

క్రీడలు

రియో ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనే ఇవాళ్టి పోటీలు

రియో ఒలింపిక్స్‌లో ఈ రోజు భారత్ పాల్గొనే అంశాలు ఈ విధంగా ఉన్నాయి జిమ్నాస్టిక్స్‌: మహిళల ఆర్టిస్టిక్‌ క్వాలిఫికేషన్‌ స్విమ్మింగ్‌: మహిళల 100మీ. బటర్‌ఫ్లై, పురుషుల 100మీ. బ్రెస్ట్‌ స్ట్రోక్‌ స్విమ్మింగ్‌: మహిళల 400మీ. ప్రీస్టైల్‌, పురుషుల 400మీ. ప్రీస్టైల్‌ రిలే

Read More...

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ విజయం ఖాయమనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. నాలుగోరోజు కురిసిన వర్షంతో విజయం వాయిదా పడుతుందనుకున్న టెస్ట్‌.. చివరికి అనూహ్యంగా మలుపు తిరిగింది. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఛేజ్‌(137, 269 బంతుల్లో 154, 16) అజేయ పోరాట ఫలితంగా

Read More...

రియో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారతీయ క్రీడాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ మైదానంలో ఆదివారం ఉదయం ఆయన ‘రన్‌ ఫర్‌ రియో’ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల్ని ఉద్దేశించి

Read More...

సెల్ఫీ తీసుకుంటూ జాతీయ స్థాయి అథ్లెట్ పూజా కుమారి(20) మృతి చెందింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సహచర మహిళా అథ్లెట్లతో కలిసి శాయ్ సమీపంలోని చెరువుకు వెళ్లిన పూజా కుమారి సెల్ఫీ

Read More...

వెస్టిండీస్‌తో శనివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజు భారత బౌలర్లు అదరగొట్టారు. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ బంతితో నిప్పులు కురిపించారు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 196 పరుగులకు కుప్పకూలింది. విండీస్ ఆటగాళ్లలో బ్లాక్‌వుడ్

Read More...

మరికొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి తెరలేవబోతోంది. క్రీడలను తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఇప్పటి నుంచే రియోకు చేరుకుంటున్నారు. వేలాదిమంది క్రీడాకారులు, క్రీడా ప్రేమికులతో రియో నగరం కిక్కిరిసిపోనుంది. సరిగ్గా దీనిని అవకాశంగా మార్చుకున్న ఓ గ్యాంగ్ ఒలింపిక్ స్టేడియానికి

Read More...

బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో సమూల సంస్కరణలు చేపట్టాలని జస్టిస్‌ లోధా కమిటీ సిఫార్సులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదించింది ముంబయి క్రికెట్‌ సంఘం . క్రికెట్‌ పరిపాలనా రాజ్యాంగంలో మార్పులు చేసి తిరిగి రాసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసింది.

Read More...

మహ్మద్ షమీ (4/25), ఉమేష్ యాదవ్ (4/41) ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు పట్టు దొరికింది. ఇన్నింగ్స్ లో 243 పరుగులకే చాప చుట్టేసి, ఫాలో ఆన్ ఆడిన విండీస్ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో

Read More...

రియో ఒలింపిక్స్కు ముందే భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్ లో పాల్గొంటాడా లేదా అన్న దానిపై స్పష్టతలేదు. రియోకు ముందు జరిపిన డోపింగ్ టెస్టులో నర్సింగ్ విఫలమయ్యాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

Read More...