ఐఆర్సీటీసీ కొత్త మొబైల్ యాప్‌ను కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ప్రారంభించారు. ప్రయాణికులు ఇక సులువుగా సెల్ఫోన్ల నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఆర్సీటీసీ కనెక్ట్ యాప్‌ను ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్‌గా