Film

గతేడాది నాకు కిక్ ఇవ్వలేదు – సన్నీ లియాన్

sunny-leone-ice-shots

బాలీవుడ్ పోర్న్ పాప సన్నీ లియోన్ కి 2016 పెద్దగా కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. ఆమె క్రేజ్ ని ఈ ఏడాది పెంచలేకపోయింది. పెద్దగా సినిమా ఛాన్సులు కూడా దక్కలేదు. స్టార్ హీరోల సినిమాల్లో చాన్సులైతే కొట్టేసింది. అందుకే ఫీచర్ ప్లాన్స్ తో ఈ ఏడాది దూసుకెళ్ళాలని చూస్తోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటిస్తున్న ‘రాయిస్’ సినిమాలో ఓ సాంగ్ తో పాటు ఓ పాత్ర కూడా చేస్తోంది. ఈ సినిమా తన కెరీర్ లోనే స్పెషల్ అని చెబుతోంది. ఈ సినిమా తర్వాత తన భర్త తో కలిసి ముంబై లో బిజినెస్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసింది. ఇప్పటికే ఓ పర్ఫుర్మ్ బిజినెస్ మొదలు పెట్టిన ఈ అమ్మడికి ఆ వ్యాపారం బాగానే ఉంది. దాంతో పాటు హోటల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పింది. మొత్తానికి ముంబైలోనే సెటిల్ అయ్యింది కాబట్టి అక్కడే తన స్థానం పదిలం చేసుకోవాలనే గట్టి ఆలోచనలో ఉంది ఈ కెనడియాన్ భామ.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>