Breaking News, Uncategorized, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ,

దేశాభివృద్ధి కోసం మరిన్ని కఠిన సంస్కరణలు, నిజాయితీపరుల కష్టాలు తగ్గుముఖం పడతాయని భరోసా : మోదీ

modi-621x414

 

దేశాభివృద్ధి కోసం మరిన్ని కఠిన సంస్కరణలు, నిజాయితీపరుల కష్టాలు తగ్గుముఖం పడతాయని భరోసా  : మోదీ

దేశాభివృద్ధి కోసం మరిన్ని కఠిన సంస్కరణలు కేపిటల్‌ మార్కెట్‌ నుంచి మరిన్ని పన్నులకు వ్యూహం

125 కోట్ల మంది దేశ ప్రజల ఆలోచనను తక్కువ అంచనా వేయొద్దు. డిసెంబర్‌ 30 తర్వాత మీరు భయం భయంగా గడపాల్సిందే. అక్రమార్కులపై కఠినమైన చర్యలకు సమయం ఆసన్నమైంది. ఇది స్వచ్ఛత ఉద్యమం. దూరదృష్టితో కూడిన ఆర్థిక విధానాలను కొనసాగిస్తోంది. దేశానికి మేలుచేసేది ఎంత కఠినమైన నిర్ణయమైనా వెనుకడుగు వేసేది లేదు. భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రభుత్వం బలమైన, విధానాలు అనుసరిస్తుంది.  కేపిటల్‌ మార్కెట్‌ నుంచి మరిన్ని పన్నులు రాబట్టాల్సి ఉంది. ఆర్థిక మార్కెట్లనుంచి లాభపడేవారు సరైన పన్నుల చెల్లింపు ద్వారా దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములవ్వాలి.

నా మాట నమ్మండి న జీవితం కూడా ఒక సామాన్య కుటుంబం నుంచే మొదలవ్వింది. నాకు తెలుసు పేదోడి కష్టం నేను కూడా ఇష్టపడి ఆ కష్టాల్ని ఎదురించ  పేదోడికి మన దేశ ప్రభుత్వం అండగా ఉంటుంది. మన పోరాటం మనతో కాదు నల్ల కుబెరులతో మన పోరాటం మనం అందరం కలిసి మన దేశానికి “అవినీతి” మచ్చ నుండి విముక్తి కలిగిస్తం అందుకు మనం అందరం ఇప్పుడే పోరాటం చేయాలని కోరుతున్న.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>