Breaking News, Uncategorized, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ, దేశ అబివ్రుద్ది పధకాలు,

మా దేశంలో మీ మత ప్రార్ధనలేంటి.? క్రిష్మిస్/ఈస్టర్ లాంటి పండుగలు మా దేశంలో రద్దు చేస్తున్నాం

????????????????????????????????????
????????????????????????????????????

 

మా దేశంలో మా అనుమతి లేకుండా ఎక్కడైనా క్రిష్మిస్/ఈస్టర్ లాంటి పండుగలు జరుపుకుంటే వాళ్ళపై జీవితకాల జైలు శిక్ష తప్పదు అంటూ ఇస్లామిక్ వ్యవహారాల, కాల్ మరియు గైడెన్స్ మంత్రి సాలెహ్ బిన్ అబ్దులాజిజ్ అల ఆష్-షేఖ్, హెచ్చరికలు జరిచేసారు, మీకు మీ దేవుణ్ణి మీద విశ్వాసం ఉంటె మీ ఇంటిలో మూలా కూర్చొని ఇతరులకు వినిపించకుండా ఏమైనా చేసుకోండి అంతే గని, మీకు ఉన్న జబ్బుని ఇతరులకు అంటించడానికి ప్రయత్నించకండి. అలంటి శబ్ద నియమములను అధికమిస్తే వాళ్ళను “దేశం నుండి బహిష్కరించడమో, లేక పోతే మరణ శిక్ష తప్పదు. మికేవ్వరికి మా దేశంలో వచ్చి ఉండమని చెప్పలేదు. మరి మీకు అంత ఇబ్బందిగా ఉంటె ఇప్పుడే మా దేశం విడిచి వెళ్ళండి మాకు మీ నుండి ఎలాంటి లావాదేవీలు అవసరం లేదు. మా దేశంలో ఉండాలంటే ముఖ్యంగా ఇక్కడి ఇస్లామిక్ చట్టన్ని పాటించవలసిందే, కాదు కుదరదు అనుకున్న వాళ్ళంతా సంతోషంగా దేశం నుండి వెళ్లిపోవచ్చు. మీ దేవుడు గొప్పో ..! గొప్ప కాదో అంటూ గొంతు చించుకోవడం ఇంకా చల్లదు. మీలాంటి వల్లవల్లే దేశంలో మత గర్షణలకు త్రావుంది అని మాకు హెచ్చరికలు రావడంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అంటూ మంత్రి సాలెహ్ బిన్ అబ్దులాజిజ్ అల ఆష్-షేఖ్ న్యూస్ టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో దేశ ప్రజలకు తెలియజేసారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>