Breaking News, Uncategorized, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, దేశ అబివ్రుద్ది పధకాలు, పార్లమెంటు & దేశ రాజకీయలు,

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానికి నోట్లు రద్దు వ్యవహారం ముందే తెలుసా ..?

058

 

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానికి నోట్లు రద్దు వ్యవహారం ముందే తెలుసా ..?
 
వాస్తవానికి మనం ఈ విధముగా సందేహించడంలో ముఖ్య కారణం
1) జియో సిం మనం మధ్యకు ఈ మధ్యనే వచ్చినందుకు .?
జవాబు) వాస్తవానికి జియో సిం 2007 లో యూపీఏ పాలనా సమయంలో ఏర్పాటు అయ్యింది. ఈ వాస్తావని తెలుసుకోకుండా కొంతమంది పనిపట్టుకొని కేంద్రప్రభుత్వం మరియు ప్రధాని మోడీ గారిపై నిందలు వెయ్యడం హాస్యాస్పదం
 
2) దేశ ప్రధాని అంబానీతో చనువుగా ఉంటారు ..?
జవాబు) దేశ ప్రధాని నరేంద్ర మోధీ గారు అంబానీ తో చనువుగా ఉండటం అదేమైన దేశద్రోహ చర్యా ..? ప్రధాని మోదీ గారి “మేక్ ఇన్ ఇండియా” పిలుపు కేవలం విదేశియులకే బుజన ఎత్తుకొని నృత్యం చెయ్యల ..? మన దేశంలో ఉన్న వ్యాపారస్తుల జోలికి పోగోడుధ ..? ఒక వేల దేశ ప్రధాని అలానే విదేశియులనే ప్రోత్సహించి ఉంటె అప్పుడు కూడా విల్లె “దేశంలో అంబానీ లాంటి మంచి వ్యాపారస్తులు ఉన్న” వాళ్ళను ప్రక్కన పెట్టి విదేశియులనే ప్రోత్సహించడం “మేక్ ఇన్ ఇండియా” ఎలా అవ్తుంది అంటూ విమర్శలు చేసే వారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
ఈ మధ్య ఈ వాదం “ముకేష్_అంబానీకి ఈ రద్దు వ్యవహారం ముందే తెలుసు అందుకే అయన 40 వేల కోట్ల రూపాయల నల్ల_డబ్బు_జియోలో పెట్టుబడులు పెట్టాడు : ఇది కొంత వాదన
 
2007లో జియో టెలికాం సంస్థకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది.
అంటే ఆరోజులలో ముఖేష్ అంబానికి తెలుసా ..??
 
1) 2014 లో మోదీ ప్రధాని అవుతారు అని ..?
2) ఉర్జీత్ పటేల్ 2106 లో రిజర్వు బ్యాంకు గవర్నర్ అవుతారు అని ..?
3) 2016 నవంబర్ 8 రాత్రి 8.00 గంటలకు ప్రధాని రూ. 500,1000 నోట్ల నిషేధ ప్రకటన చేస్తారు అని ..?
 
టెలికాం రంగం అంటే ఏమిటి ముందర మీరంతా తెలుసుకోవాల్సింది వాస్తవానికి టెలికాం రంగం అన్నది రియల్ఎస్టేట్ వ్యాపారం లాహవాలా రంగం కాదు. టెలికాం రంగం కేంద్రప్రభుత్వం కనుచూపులలో జరుగుతుంది ప్రతి సంవత్సరం కేంద్రప్రభుత్వానికి లాభనష్టాల విలువలు తెలియజేయడం జరుగుతుంది
అక్కడ ఏదో 10 నుంచి 15 % తప్ప మిగతా పెట్టుబడి అంతా కూడా బ్యాంకుల ద్వారానే పెట్టాలి.
 
అందుకని కొంచం జాగ్రత్తగా_అలోచించి మాట మాట్లాడాలి.
ఎవ్వరు ఏమంటే వాడి వెనక మనం కూడా తందాన అనడం పొరపాటు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్న దాదాపుగా 100 మంది ఐఎఎస్/ ఐఫిఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపి దేశప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే ఆదేశాలనే అనుసరిస్తూ ముందుకు సాగుతూంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకు ముఖ్య కారణం మోదీ గారు కూడా ఒక సాధారణ కుటుంబం నుండే వచ్చారు.
 
దేశ ప్రజలు ఇల్లాంటి సమయంలో దయచేసి ఐఖ్యతతో మెలుగుతూ దేశ సంరక్షణ కోసం చిన్నపాటి కష్టాన్ని ఆనందంగా స్వీకరించి రేపటి తరానికి చేయూత నివ్వండి దేశ వెతరేక శక్తుల మాటల్ని తిప్పి కోటండి.047
14993418_1256070077783692_463174414995225313_n
 మీకు ఏమైనా సందేహం ఉంటె దయచేసి “వీకిపెడియా” లో సమస్త సమాచారం మీరు చూడవచ్చు https://en.wikipedia.org/wiki/Jio

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>