Breaking News, Uncategorized, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ, పార్లమెంటు & దేశ రాజకీయలు, సినిమా,

రెండు కోట్ల మంది ఆమె వీడియో చూసారు కానీ ఎవ్వరికీ ఆమె కోసం వాస్తవాలు తెలియవు బూతు తిట్లు తప్ప

05

 

ఇప్పుడు ఫేస్బుక్ లేక మరే ఇతర అంతర్జాలంలో ఈ వీడియో చాల “వైరల్” సంచారం చేస్తుంది. వాస్తవానికి ఈ వీడియో అనితి కాలంలోనే ఏకంగా రెండు కోట్ల వరకు మంది చూసి ఈమె ను అతి తీవ్రమైన పధజలంతో విమర్శించారు. అందుకు కారణం ఆమె పని చేస్తున్న బ్యాంకులో ఆమె చాల నిమ్మధిగా విధులు నిర్వహించడం అక్కడే వేచి చేస్తున్న ఒక అబ్బాయి ఆ సనివేశాన్ని సెల్ తో చిత్రకరించి ఆ వీడియో ఫేస్బుక్ లో పెట్టి “ప్రపంచంలో ఇంతకన్న త్వరగా ఇంకెవరైనా పని చెయ్యగలర..?” అంటూ హేళన చేస్తూ పోస్ట్ చేసాడు ఆ పోస్ట్ దాదాపుగా దేశం మరియు ప్రపంచం లో చాల దేశాలకు చేరింది ఎవ్వరికీ నచ్చిన విధంగా భూతు తిట్లు తిడుతూ కామెంట్స్ హేస్తూ పైసక్షిక ఆనందం పొందారు కానీ అల కామెంట్స్ చేసిన వారికీ, ఈమె అంత నెమ్మదిగా పనిచేస్తునందుకు ముఖ్య కారణం తెలిదు అనుకుంటున్నా, ఐతే ఇండియ టుడే ఈ వీడియో మీద కొంత మంది సభ్యులతో వాస్తవాలు తెలుసుకోడానికి పంపడం జరిగింది అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఆమె వృత్తి అంత నెమ్మదిగా నిర్వహించడానికి ముఖ్య కారణం ఆమె ఆరోగ్య సమస్య “ఆమె పేరు ప్రేమలత ఆమె నివాసం పూణే, ఉద్యోగం నిర్వహిస్తున్న స్థలం బ్యాంక్ అఫ్ మహారాష్ట లో కాష్ఇయర్ 2017లో ఆమె విరమణ కాబోతున్నారు. అప్పటివరకు ఆమె ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు అని బ్యాంకు యాజమాన్యం చెపింది అందుకు కారణం ఆమెకు రెండు సార్లు హార్ట్ అటాక్స్, మరియు  పెరలిసిస్ స్ట్రోక్ వచ్చాయి. ఆమె భర్త చనిపోయి చాల ఏళ్ళు అవ్వింది ఉన్న ఒక కొడుకు విదేశాలలో పని చేసుకుంటున్నాడు, ఐతే బ్యాంకు యాజమాన్యం ఆమెకు ఎంత నచ్చజెప్పిన ఆమె మాత్రం వృత్తిపై ఉన్న ప్రేమ ఆమెలో ఉన్న విశ్వాసం ఇంటి వద్ద ఉంది పని నిర్వహించడం ఇష్టం లేదు ఎంత కష్టం ఐన దర్జాగా తోటి మిత్రుల సమక్షంలో 2017 విరమణ పొందాలని దృడసంకల్పంతో ఇప్పటికి విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంకు యాజమాన్యం కూడా ఆమె పై ఉన్న నమ్మకంతో ఆమె స్థలం అలానే ఉంచి ఆమెకు అనుకూలంగా ఇంకో కౌంటర్ పెట్టి బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకో క్యాషియర్ ని నియమించింది

వీడియో చూసింది దాదాపుగా 2 కోట్ల మంది, 27 లక్షల లైక్స్ ,  2,70 లక్షల షేర్, 40 వేలకు పైబడే కామెంట్స్

ఇదంతా తెలియకుండా ఆమె వృత్తి  పట్ల హేళన చేస్తూ పోస్ట్ పెట్టి ఆ అబ్బాయి ఏమి సాధించి నట్లు ..?

యువత ఏదో సాధించాలని ఇంకేదో చేస్తుంది. ఏదైనా చెయ్యాలను కున్న చెయ్యాలని కున్న ఒక్కటికి రెండు సార్లు అలోచించి చేయండి, మీ ఆవేశం ఒకరి జీవితంలో అత్భుత త్యాగానికి మచ్చగా నిలవగోడుదు

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>