Breaking News, Uncategorized, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ, పార్లమెంటు & దేశ రాజకీయలు,

ఏ దేవుడు చెప్పాడా .? మాటలు రాని/ స్పర్ష లేని ముగా జీవులని నారకమని ..? మీకు తెలుస్తే చెప్పండి : విరాట్ కోహ్లి

4444

 

జాతియం/పూణే : నేను మీడియా కి ఒక ప్రశ్న అడగాలని చాల రోజుల నుండి వేచి చూస్తున్న దయచేసి నా మాటలని తప్పుగా చిత్రకరించాకండి, నేను భారతదేశ పౌరుడిగా నా మనసులో ఉన్న బావాన్ని అడుగుతున్న “ఏది తప్పు ఏది ఒప్పు ..? 

“ఈద్” కోసం కొన్ని కోట్లు ఆవులను బాలి చేసిన పాపం లేదు

“క్రీష్మాస్” ప్రార్ధన కోసం కొన్ని కోట్లు “ఎక్స్-మష్” చెట్లల్ని నరికినా తప్పు లేదు

పూజ కోసం మాత్రం  ¼ పాలు పోస్తే మహాపాపం ఆ  .? ఇదేనా సెక్యులర్ఇజం ముఖ్యఉదేశం..??

అంటే ఈ భూమి మీద చెట్లు జంతువులకు బ్రతికే అధికారం లేదా .?  ఇంతే కాదు ఈ కాలంలో నేను చూస్తున్న చాల వార్త సంస్థలు కేవలం సనాతన ధర్మాన్ని తప్పుద్రోవ పట్టించడానికే ఉన్నాయి. అని ముమ్మాటికి చెప్పగాలను. ఈ మాట నేను మొన్నామధ్య గణేష్ పూజ నాడే మీరు అడిగిన వాటికీ సమాధానం చెప్పాలని కున్న ‘అప్పుడు మీరు అడిగిన ప్రశ్న “కోహ్లి ఇప్పుడు జరుగుతున్న గణేష్ పూజ వాళ్ల దేశంలో చాల వరకు చెట్లు నరికి, ఆ కర్రలతో విఘ్నేశ్వరున్ని ప్రతిమలు తయ్యారు చేస్తారు అంతే కాదు చివరి రోజునా అ విగ్రహాన్ని నీటిలో ముంచడం ద్వార ఆ నిరు కాలుష్యానికి గురవ్వుతున్నాయి. అని ఇంతవరాకు బాగానే ఉంది నాకు కో అంటే కోట్ల మంది క్రిస్టియన్ స్నేహితులు ఉన్నారు. వాళ్ళంతా నతోడుగా నా జీవితాంతం నాతోనే ఉంటారు. కానీ నేను  ఇప్పుడు ఆ మీడియా సంస్థలకు నేను అడుగుతున్న “క్రిశ్మన్ పండుగ పేరున కొన్ని కోట్ల కొద్ది నిర్జీవ చెట్లు నరకడం న్యాయమా ..? పండుగ పేరున మాటలు రాని గోమతలను నరకి చంపడం న్యాయమా ..? 

ఏ దేవుడు చెప్పాడా .? మాటలు రాని/ స్పర్ష లేని ముగా జీవులని  నారకమని ..?  మీకు తెలుస్తే చెప్పండి. ఇక్కడ మతం మాట పక్కన పెట్టండి నేను భారతదేశం యొక్క అతి ప్రాముఖ్యమైన సనతనధర్మం కోసం చెప్పలనికున్న సనతనధర్మంలో  ఏనాడూ ఏ పండుగ కూడా రక్తపాతంతో జరుపుకోవాలని సూచించలేదు, అందుకే మీరంతా కేవలం 1/4 కిలో పాలు కోసం రధంతం చేస్తున్నారు,  గని ఆ పాలుని మనకు అందిస్తున్న గోమాత కోసం ఆలోచించడం లేదు. ఇది చాల బాధాకరమైన విషయం. అందరు సమానం అంటున్న మీరు కేవలం ఒక్కరి విశ్వాసాలపై ఇలా దాడులు చేస్తూ అనాగరికంగా అనుసరిస్తున్న సనతనధర్మాన్ని ముడనమ్మక్లాలుగా చిత్రకరించడం అవమానకరం. నేను ఎవ్వరిని విమర్శించడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు, కేవలం నేను అనుసరిస్తున్న విధానం సరైనది మరియు మీడియా యొక్క నైతిక విలువలు తెలియజేయడం కోసం ఏర్పాటు చేశాను. ఎవ్వరికైనా బాధ కలిగి ఉంటె అందుకు నేనేమి క్షమాపణ కోరుకొని నేను మాట్లాడుతున్నది సత్యం ఐనప్పుడు క్షమాపణ కోరుకోవడం పొరపాటు. ఈ ఆవేదన నా ఒక్కడిదే కాదు నిజమైన భారతియులందారిది అని బావిస్తున్న ఇకనైనా మీడియా సంస్థలు ఆలోచన విధానం టీఆర్ పీ రెట్టింగ్ దేశ ప్రజలను కుల/మతలతో విడదియ్యకుండా వీలుంటే దేశా ప్రజల ఐఖ్యత కోసం పని చేస్తే మన దేశం ప్రపంచానికి నిజమైన గురువు కావడం తధ్యం

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>