Breaking News, Uncategorized, ఆంధ్రప్రదేశ్, గెస్ట్ పోస్టులు, తెలంగాణ, దేశ అబివ్రుద్ది పధకాలు, పార్లమెంటు & దేశ రాజకీయలు,

93 శాతం మంది మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు

636010708458648087

 

93 శాతం మంది మోదీ నిర్ణయాన్ని స్వాగతించారు

పెద్ద నోట్లు రద్దు కు దేశంలో 93శాతం మద్దతు ఇచ్చారు  కేంద్రం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన యాప్‌ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ‘నరేంద్ర మోదీ’ యాప్‌ ద్వారా 10.20 లక్షల మందితో నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది మోదీ నిర్ణయం భేష్‌ అని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 684 జిల్లాల ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు. 90 శాతానికి పైగా మంది ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇవ్వగా.. రెండు శాతం మంది మాత్రం ఈ నిర్ణయానికి ‘వెరీ పూర్‌’ అని రేటింగ్‌ ఇచ్చారు.  నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థించిన వారందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

You Might Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>